తెలంగాణలో కేఏ పాల్ కామెడీ ఐకాన్ అయిపోయారు. మునుగోడు ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన పాల్ కు ఉంగరం గుర్తు ఇచ్చింది ఎన్నికల సంఘం. తనదే విజయం అని, మెజారిటీ 50 వేల గ్యారంటీ అని డంబాలు పలికారు పాల్. అయితే అనుకున్నదొక్కటి, అయిందొక్కటి మాదిరిగా మారింది. ఆయనకు వచ్చింది కేవలం 805 ఓట్లు మాత్రమే. అందుకే పాల్ ఇప్పుడు తనకు ఓట్లేసింది ఎవరనేది లెక్క చూసుకుంటున్నారు. ఓటర్లతో పిచ్చాపాటీ మాట్లాడుతున్నారు.
Read Also:KA Paul: పాల్‌ని జోక్‌గానే తీసుకుంటున్నారా..? ఆయనకు ఏం కావాలి? మనం ఏం నేర్చుకోవాలి..?

