ఇదో వెరైటీ నిరసన.. ఎక్కడో తెలుసా?
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు వివిధ రకాలుగా నిరసన తెలుపుతుంటాయి. వరంగల్ జిల్లాలో వినూత్న నిరసన తెలిపారు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఇది జరిగింది. జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ ఆధ్వర్యంలో అవినీతిపరుడికి సన్మానం పేరుతో ఓవ్యక్తిని గాడిదపై అరగుండుతో ఊరేగిస్తూ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జ్వాల సంస్థ వ్యవస్థాపకుడు సుంకరి ప్రశాంత్, లోక్ సత్తా స్టేట్ కోఆర్డినేటర్ కోదండరామారావు. రోడ్డుపై ఈ నిరసన వైరల్ అయింది.

జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ ఆధ్వర్యంలో అవినీతిపడురుడికి సన్మానం పేరుతో హన్మకొండ వెయ్యి స్తంభాల గుడి నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ఓవ్యక్తిని గాడిదపై అరగుండుతో ఊరేగిస్తూ సన్మానం చేశారు.
Also Read
- CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
- Robbery: దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ.. హైదరాబాద్ లో ఘటన..
- Pocharam Srinivas Reddy: "అది నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా".. పోచారం శ్రీనివాసరెడ్డి సవాల్
తాజావార్తలు
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
-
Ganja Smuggling: టెక్నాలజీతో గంజాయి దందా.. బాలానగర్‌లో గంజాయి స్మగ్లర్ల కొత్త స్కెచ్!
-
Be Alert: దంపతుల దారుణ హత్య..
-
Bihar: ఇన్‌స్టాలో ప్రేమ.. పెళ్లైన గంటల్లోనే వధువు మృతి.. ఏం జరిగిందంటే..!
-
Lalithaa Jewellery IPO: లలితా జ్యువెల్లరీ IPO వచ్చేసింది.. షేర్ ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!