Telangana : టీచర్లకు అలర్ట్.. ఇంటర్ లోకల్ క్యాడర్ డిప్యుటేషన్లకు దరఖాస్తులు..!
- ఆన్లైన్ దరఖాస్తుల గడువు ప్రకటించిన విద్యా శాఖ
- టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందికి అవకాశం
- RJD, DEOలకు సర్క్యులర్ జారీ
- హెల్ప్‌లైన్ ద్వారా సాంకేతిక సహాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana : రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ఇంటర్ లోకల్ క్యాడర్ తాత్కాలిక డిప్యుటేషన్లు, బదిలీల కోసం అర్హులైన టీచర్లు, నాన్-టీచింగ్ సిబ్బంది నుండి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యా సంచాలకులు డాక్టర్ నవీన్ నికోలస్ బుధవారం సర్క్యులర్ జారీ చేశారు. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ప్రకారం సబ్ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. అర్హులైన ఉద్యోగులు అక్టోబర్ 17 నుండి 24 వరకు schooledu.telangana.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.
PM Modi AP Tour: ఏపీ పర్యటనపై ప్రధాని మోడీ ట్వీట్.. రేపు నేను ఏపీలో ఉంటా..
Also Read
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
రాష్ట్రంలోని అన్ని ప్రాంతీయ సంయుక్త విద్యా సంచాలకులు (RJD), జిల్లా విద్యా అధికారులు (DEO) తమ పరిధిలోని టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందికి ఈ ఆదేశాలను తెలియజేసి, దరఖాస్తు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని విద్యా శాఖ సూచించింది. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తు ప్రతిని సంబంధిత RJD లేదా DEO కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ద్వారా టీచర్లకు ఇంటర్ లోకల్ క్యాడర్ తాత్కాలిక బదిలీలు సులభతరం కానున్నాయి. సాంకేతిక సమస్యలు ఎదురైతే హెల్ప్‌లైన్ నంబర్ +91 8523030307 ను సంప్రదించవచ్చని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
Mahabharath: క్యాన్సర్ తో మహాభారత్ నటుడి మృతి.. కర్ణుడి పాత్రలో…
తాజావార్తలు
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
-
OTR : కష్టాలు మావి, క్రెడిట్ వాళ్లదా.. భోగాపురం వేడుకలో టీడీపీ నేతల అసంతృప్తి
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!