Lok Sabha Results 2024: రెండో రౌండ్‌లో నిజామాబాద్ లో బీజేపీ.. ఖమ్మంలో కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Results 2024: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రెండో రౌండ్‌లో నిజామాబాద్ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ముందంజలో వున్నారు. నిజామాబాద్ రెండో రౌండ్ ముగిసేసరికి 23, 936 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ముందంజలో వున్నారు.
ఖమ్మంలో 1.26 లక్షల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ముగిసిన వెంటనే ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం ఆరో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామిరెడ్డి 1.26 లక్షల ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, రఘురామిరెడ్డి బీజేపీ అభ్యర్థులపై ముందంజలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనే దానిపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
Also Read
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
- Harassment: గురూజీ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్ల ద్వారానే..
- Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
భువనగిరిలో తొలి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో వుంది. భువనగిరిలో 9,800 ఓట్ల ఆధిక్యంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. మహబూబ్‌నగర్‌లో తొలి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో వున్నారు. మహబూబ్‌నగర్‌లో 25,957 ఓట్ల ఆధిక్యంలో డీకే అరుణ ముందంజలో ఉన్నారు. చేవెళ్లలో రెండో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో వున్నారు. చేవెళ్లలో 14,169 ఓట్ల ఆధిక్యంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
వరంగల్‌లో పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ అభ్యర్థి అరూరి రమేష్ ముందంజలో ఉన్నారు. కమలం పార్టీ తరపున పోటీ చేస్తున్న అరూరి రమేష్ 242 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్‌పై కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య తొలి రౌండ్‌లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ త్రిముఖ పోరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Maharashtra: మహారాష్ట్రలో ఎన్డీయే, ఇండియా కూటమి హోరాహోరీ..
తాజావార్తలు
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..