NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* నేడు కాంగ్రెస్‌ ఎల్పీ సమావేశం.. ఎమ్మెల్యేలతో భేటీని సీఎల్పీ సమావేశంగా మార్పు.. ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న సీఎల్పీ సమావేశం.

* నేటి సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. రేపు ఢిల్లీలోనే సీఎం రేవంత్, పీసీసీ మహేశ్ కుమార్ గౌడ్.. మల్లికార్జున ఖర్గేతో భేటీకానున్న సీఎం రేవంత్.. మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం..

* నేడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో దీపాదాస్ మున్షీ భేటీ.. ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడనున్న మున్షీ.. జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించనున్న మున్షీ.. మధ్యాహ్నం 3 గంటలకు ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలతో సమావేశం.

* నేడు ఢిల్లీకి కేటీఆర్ బృందం.. కేటీఆర్ వెంట వెళ్లనున్న వినోద్, శ్రవణ్ కుమార్.. న్యాయవాదులతో భేటీకానున్న కేటీఆర్ టీమ్.. ఈ నెల 10న ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ.. రెండు, మూడు రోజులు ఢిల్లీలోనే ఉండే అవకాశం..

* నేటి నుంచి తెలంగాణలో బీజేపీ ఎన్నికల ప్రచారం.. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల్లో వర్క్ షాప్స్..

* నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చ.. SIPB ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్..

* నేడు కేబినెట్ భేటీకి పవన్ హాజరుపై సందిగ్ధత.. జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్..

* నేడు ఉదయం 11గంటలకు వైఎస్ జగన్ మీడియా సమావేశం.. రాష్ట్రంలో తాజా పరిణామాలు, పరిస్థితులపై మాట్లాడనున్న జగన్..

* నేడు ఉదయం 9.30 గంటలకు సిద్ధర్థ ఇంజినీరింగ్ కాలేజీలో హ్యాకథాన్ ప్రారంభం.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న మంత్రి నారా లోకేశ్.. వివిధ సంస్థల నుంచి హాజరుకానున్న 1300 మంది మేధావులు.. ఏఐలో మాట్లాడనున్న స్వర్గీయ నందమూరి తారకరామారావు..

* నేడు చెరువుగట్టు ఆలయంలో కీలక ఘట్టం అగ్నిగుండాల కార్యక్రమం.. ఘనంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు..

* నేడు భారత్- ఇంగ్లాండ్ మధ్య తొలి వన్డే.. మధ్యా్హ్నం నాగ్ పూర్ వేదికగా మ్యాచ్ ప్రారంభం..