TG EAPCET 2025: టీజీ ఎప్ సెట్, పీజీ ఈసెట్‌లకు షెడ్యూల్ ఖరారు.. దరఖాస్తులు ఆ రోజు నుంచే..?
- తెలంగాణలో ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్ విడుదల.. ఇంజినీరింగ్/ అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశ పరీక్ష.. అన్ని సెట్లకు పరీక్ష షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి ఛైర్మన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG EAPCET 2025: తెలంగాణ రాష్ట్రంలో పలు ముఖ్యమైన ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్ రిలీజ్ అయింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఇంజినీరింగ్/ అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ఎంట్రెన్స్ కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్‌తో పాటు పీజీ ఈసెట్, టీజీ ఐసెట్‌లకు ఉన్నత విద్యామండలి వేర్వేరుగా షెడ్యూల్ ఖరారు చేసింది. ఈరోజు (ఫిబ్రవరి 3న) జేఎన్టీయూ- హైదరాబాద్ వీసీ ఛాంబర్లో సెట్ల కమిటీ తొలి భేటీ జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డితో పాటు ఆయా సెట్ల కన్వీనర్లు, కో- కన్వీనర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని.. ఈ మూడు సెట్ల షెడ్యూల్స్ కు ఆమోదం తెలిపారు.
Read Also: Hezbollah: ఫిబ్రవరి 23న హిజ్బుల్లా అగ్రనేత హసన్ నస్రల్లా అంత్యక్రియలు..
Also Read
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
- ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
- Rice Procurement : తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. బియ్యం కోటా భారీ పెంపు.!
టీజీ ఈఏపీసెట్
నోటిఫికేషన్ రిలీజ్: ఫిబ్రవరి 20వ తేదీ
ఆన్లైన్ రిజిస్ట్రేషన్: ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్ 4వరకు
అగ్రికల్చర్, ఫార్మా విభాగాలకు పరీక్షలు: ఏప్రిల్ 29, 30 తేదీల్లో
ఇంజినీరింగ్ విభాగంలో పరీక్షలు: మే 2 నుంచి 5వ తేదీ వరకు
పీజీ ఈసెట్
నోటిఫికేషన్ రిలీజ్: మార్చి 12వ తేదీ
ఆన్లైన్లో దరఖాస్తులు: మార్చి 17 నుంచి మే 19వ తేదీ వరకు
పరీక్ష తేదీ: జూన్ 16 నుంచి 19వ తేదీ వరకు
టీజీ ఐసెట్
నోటిఫికేషన్: మార్చి 6వ తేదీ
ఆన్లైన్ రిజిస్ట్రేషన్: మార్చి 10 నుంచి మే 3వ తేదీ వరకు
దరఖాస్తుకు డబ్బులు: జనరల్ కేటగిరీ రూ.750; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు రూ.550
ఆన్లైన్ పరీక్ష డేట్: జూన్ 8, 9 తేదీల్లో రెండు సెషన్లలో జరుగనుంది. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు తొలి సెషన్.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సెకండ్ సెషన్.
తాజావార్తలు
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!