NTV Telugu Site icon

MMTS Services: రెండు రోజులు ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు.. వివ‌రాలివే..

Mmts

Mmts

MMTS Services: దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనుల కారణంగా శని, ఆదివారాల్లో వెళ్లాల్సిన పలు ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణికులు ఇతర రవాణా మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. సోమవారం నుంచి ప్రయాణికులకు యథావిధిగా ఎంఎంటీఎస్‌ రైళ్లు అందుబాటులో ఉంటాయన్నారు.

Read also: G. Kishan Reddy: మైనింగ్ అండ్ మినరల్ దేశానికి ఆర్థిక మూల స్తంభాలు..

రద్దయిన MMTS రైళ్ల వివరాలు..

* ట్రైన్ నం. – 47177 (రామచంద్రపురం – ఫలక్‌నుమా)
* ట్రైన్ నెం – 47156 (ఫలక్‌నుమా – సికింద్రాబాద్)
* ట్రైన్ నం. – 47185 (సికింద్రాబాద్ – ఫలక్‌నుమా)
* ట్రైన్ నెం. – 47252 (ఫలక్‌నుమా – సికింద్రాబాద్)
* ట్రైన్ నం. – 47243 (సికింద్రాబాద్ – మేడ్చల్)
* ట్రైన్ నం. – 47241 (మేడ్చల్ – సికింద్రాబాద్)
* ట్రైన్ నెం – 47250 (సికింద్రాబాద్ – ఫలక్‌నుమా)
* ట్రైన్ నెం – 47201 (ఫలక్‌నుమా – హైదరాబాద్)
* ట్రైన్ నెం – 47119 (హైదరాబాద్ – లింగంపల్లి)
* ట్రైన్ నెం – 47217 (లింగంపల్లి – ఫలక్‌నుమా)
* ట్రైన్ నెం. – 47218 (ఫలక్‌నుమా – రామచంద్రపురం)
Telangana: వానకాలంలో కంకులకు డిమాండ్‌.. కర్ణాటక, మహారాష్ట్ర దిగుమతి..