MMTS Services: రెండు రోజులు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు.. వివరాలివే..
- దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన..
- అభివృద్ధి పనుల కారణంగా శని-ఆదివారాల్లో పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MMTS Services: దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనుల కారణంగా శని, ఆదివారాల్లో వెళ్లాల్సిన పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణికులు ఇతర రవాణా మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. సోమవారం నుంచి ప్రయాణికులకు యథావిధిగా ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులో ఉంటాయన్నారు.
Read also: G. Kishan Reddy: మైనింగ్ అండ్ మినరల్ దేశానికి ఆర్థిక మూల స్తంభాలు..
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
రద్దయిన MMTS రైళ్ల వివరాలు..
* ట్రైన్ నం. – 47177 (రామచంద్రపురం – ఫలక్‌నుమా)
* ట్రైన్ నెం – 47156 (ఫలక్‌నుమా – సికింద్రాబాద్)
* ట్రైన్ నం. – 47185 (సికింద్రాబాద్ – ఫలక్‌నుమా)
* ట్రైన్ నెం. – 47252 (ఫలక్‌నుమా – సికింద్రాబాద్)
* ట్రైన్ నం. – 47243 (సికింద్రాబాద్ – మేడ్చల్)
* ట్రైన్ నం. – 47241 (మేడ్చల్ – సికింద్రాబాద్)
* ట్రైన్ నెం – 47250 (సికింద్రాబాద్ – ఫలక్‌నుమా)
* ట్రైన్ నెం – 47201 (ఫలక్‌నుమా – హైదరాబాద్)
* ట్రైన్ నెం – 47119 (హైదరాబాద్ – లింగంపల్లి)
* ట్రైన్ నెం – 47217 (లింగంపల్లి – ఫలక్‌నుమా)
* ట్రైన్ నెం. – 47218 (ఫలక్‌నుమా – రామచంద్రపురం)
Telangana: వానకాలంలో కంకులకు డిమాండ్.. కర్ణాటక, మహారాష్ట్ర దిగుమతి..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!