Maoist Party: సాయుధ పోరాట విరమణపై మల్లోజుల సంచలన ప్రకటన..
- పార్టీ క్యాడర్‌కు మావోయిస్టు పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల లేఖ..
- సాయుధ పోరాట విరమణపై స్పష్టమైన ప్రకటన..
- పార్టీ అధికార ప్రతినిధి జగన్‌కు కౌంటర్ ఇచ్చిన మల్లోజుల..
- అంతర్గతంగా చర్చించిన తర్వాతే ఆయుధాలు వీడాలి..
- పార్టీ ప్రధాన కార్యదర్శి బతికున్నప్పుడే తీసుకున్న నిర్ణయం: మల్లోజుల వేణుగోపాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoist Party: మావోయిస్టు అగ్రనేత మల్లోజుల సంచలన ప్రకటన చేశారు. పార్టీ పొలిట్ బ్యూరో నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. ఇకపై ఈ బాధ్యతల్లో కొనసాగడానికి నేను అర్హుడిని కాదని భావిస్తున్నాను.. అనివార్య పరిస్థితుల వల్లే పార్టీని వీడుతున్నాను ని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ క్యాడర్ కు మావోయిస్టు మల్లోజుల వేణుగోపాల్ లేఖ రాశారు. సాయుధ పోరాట విరమణపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధికార ప్రతినిధి జగన్ కు ఆయన కౌంటర్ ఇచ్చారు. పార్టీలో అంతర్గతంగా చర్చించిన తర్వాతే ఆయుధాలు వీడాలని పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి బతికున్నప్పుడే తీసుకున్న నిర్ణయం అంటూ తెలిపారు. మావోయిస్టు పార్టీ చేసిన కొన్ని తప్పుల వల్ల తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సి వచ్చిందన్నారు. ఉద్యమం ఓటమి పాలు కాకుండా కాపాడలేక పోయామంటూ మల్లోజుల క్షమాపణలు చెప్పుకొచ్చారు.
Read Also: Trump: బిన్ లాడెన్‌ను చంపినోళ్లను ఎవరు మరిచిపోరు.. నేవీ సీల్స్‌పై ట్రంప్ ప్రశంసలు
Also Read
అయితే, పార్టీ క్యాడర్ ను కాపాడుకొని అనవసర త్యాగాలకు పుల్ స్టాప్ పెట్టాలని మల్లోజుల పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ ఇప్పటి వరకు కొనసాగించిన పంథా పూర్తిగా తప్పిదమే.. తప్పుల నుంచి గుణ పాఠాలు నేర్చుకోవడం అంటే టీకా లాంటిదని సూచించారు. వర్తమాన ఫాసిస్టు పరిస్థితులలో మన లక్ష్యాన్ని నెరవేర్చలేం.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని క్యాడర్ కు మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!