KTR: అప్పుడు కామెంట్లు.. ఇప్పుడు కుట్రలు.. కడియం పై కేటీఆర్ ఫైర్
- మా పార్టీలో ఉండి కడియం అప్పట్లో కామెంట్ చేశారు..
- ఇప్పుడు అర్ధం అవుతుంది కడియం కుట్ర చేస్తున్నారని..
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: మా పార్టీలో ఉండి కడియం అప్పట్లో కామెంట్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అర్ధం అవుతుంది కడియం కుట్ర చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల పై స్పీకర్ కు పిటిషన్ సమర్పించామన్నారు. గతలో దానం పై పిటిషన్లు ఇచ్చాము.. తర్వాత స్పీడ్ పోస్ట్ లు ఇచ్చామన్నారు. ఇప్పుడు మళ్లీ మొత్తం10 మంది పై స్పీకర్ కు ఫిర్యాదు చేశామన్నారు. ఫిరాయింపుల పై సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయని తెలిపారు. గడ్డం ప్రసాద్ కు జడ్జిమెంట్ కాపీ చదివి వినిపించానని అన్నారు.
Read also: మగవాళ్ళు చెవులు కుట్టించుకుంటే ఇన్ని బెనిఫిట్స్ ఆ..!
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
సుప్రీంకోర్టు కలగచేసుకుని ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేశామని తెలిపారు. ఫిరాయింపుల అంశాల్లో సుప్రీంకోర్టు డిస్క్వాలిఫై చేసిన ఘటనలు ఉన్నాయన్నారు. స్పీకర్ వద్ద న్యాయం జరగపోతే సుప్రీంకోర్టు కు వెళ్తామని తెలిపారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్నారని అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లఘన కు కాంగ్రెస్ పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారిన వారు పొలిటికల్ సూసైడ్ చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని కూల్చేస్తాం అన్నా కడియం కోవర్ట్ అనే అనుమానం వస్తుందన్నారు. మా పార్టీలో ఉండి కడియం అప్పట్లో కామెంట్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అర్ధం అవుతుంది కడియం కుట్ర చేస్తున్నారు అని అన్నారు.
పెళ్లి చేసుకోవాలా? వద్దా? అని ఆలోచిస్తున్నారా? ఇది మీ కోసమే..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు