Ameenpur: అమీన్పూర్ మున్సిపాలిటీ ఆఫీస్ ముందు ముంపు బాధితుల ఆందోళన
- అమీన్పూర్ మున్సిపాలిటీ కార్యాలయం ముందు ముంపు బాధితుల ఆందోళన..
- సుమారు 20 లేఅవుట్లు, 5000 ప్లాట్లు మురికి నీటీతో నిండి ఉన్నాయి..
- చెరువుకు అలుగులు నిర్మించి నీటిని తొలగించాలని ప్లాట్ల ఓనర్స్ డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ameenpur: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సుమారు 20 లే- అవుట్లకు గాను 5000 ప్లాట్లు మురికి నీటితో నిండి పోయి ఉందన్నారు. నిజాంల కాలంలో 93 ఎకరాలు ఉన్న అమీన్ పూర్ పెద్ద చెరువు మురుగు నీటితో నిండి 465 ఎకరాలుగా మారి తమ ప్లాట్లను కబ్జా చేసిందని వాపోతున్నారు. 15 రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ కలిసినప్పటికీ మా పనిలో ఇరిగేషన్ శాఖ పూర్తిగా అలసత్వం కనబరు స్తున్నదని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Delhi: ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆప్ విజయం.. మహేశ్‌కుమార్ ఎన్నిక
Also Read
ఇక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించి మా స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేలా చేసి న్యాయం చేయాలని ప్లాట్ల ఓనర్స్ విజ్ఞప్తి చేశారు. అలాగే, తక్షణమే మా ప్లాట్లలో ఉన్న నీటిని బయటకు పంపించి ఇళ్ల నిర్మాణానికి సహకరించగలరని కోరారు. దీంతో పాటు అమీన్ పుర్ పెద్ద చెరువుకు అలుగులు నిర్మించి, మెయింటెన్ చేసి నీటిని తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపాలిటీ ఆఫీస్ సిబ్బందికి ప్లాట్ల ఓనర్స్ జేఏసీ సభ్యులు మెమోరాండం అందజేశారు.
తాజావార్తలు
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
-
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు