Site icon NTV Telugu

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నాన్ లోకల్స్ ఉండటంపై సీఈఓ సీరియస్..

Seo

Seo

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నాన్ లోకల్స్ ఉండటంపై సీఈఓ సుదర్శన్ రెడ్డి సీరియస్ అయ్యారు. నియోజక వర్గంలో ఉన్న నాన్ లోకల్స్ పై కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాక్ పోలింగ్ లో ఈవీఎంలు మొరాయించాయి.. 9 చోట్ల ఈవీఎంలను తక్షణమే మార్చాం.. నియోజక వర్గంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.. ఓటు వేసేందుకు ఓటర్లకు అన్ని ఏర్పాట్లు చేశాం.. ఇక, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పారా మిలిటరీ బలగాలను రంగంలోకి దింపాం.. ఇప్పటి వరకు నాన్ లోకల్స్ పై 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.

Exit mobile version