Site icon NTV Telugu

IPS Officers: తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్ అధికారుల బదిలీలు.. మరోసారి సీపీగా సీవీ ఆనంద్..

Ias

Ias

Telangana IPS Officers: వినాయక చవితి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్ అధికారుల భారీ బదిలీలు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని విజిలెన్స్ డీజీగా బదిలీ చేశారు. ఏసీబీ డీజీగా విజయ్‌ కుమార్‌, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా మరోసారి సీవీ ఆనంద్‌, పోలీస్ పర్సనల్ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్‌కు అదనపు బాధ్యతలు. పోలీస్‌ స్పోర్ట్స్‌ ఐజీగా ఎం. రమేష్‌కు అదనపు బాధ్యతలు జారీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది.
టాప్ సీక్రెట్.. బార్ లో సాల్ట్ పల్లీలు ఎందుకు సర్వ్ చేస్తారో తెలుసా..?

Exit mobile version