Telangana Colleges Bandh: ఈ నెల 15 నుంచి కాలేజీలు బంద్..
- ఈ నెల 15న వృత్తి విద్యా కాలేజీల బంద్..
- ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్..
- ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య కార్యవర్గం అత్యవసరంగా భేటీ..
- రాష్ట్ర ప్రభుత్వ వైఖరినీ నిరసిస్తూ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ కి వినతిపత్నం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Colleges Bandh: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వృత్తి విద్యా కళాశాలలు ఈ నెల (సెప్టెంబర్) 15వ తేదీ నుంచి బంద్ కు సిద్ధమవుతున్నాయి. ఫీజు రీ ఇంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య (Federation of Associations of Telangana Higher Education Institutes – FATHI) కార్యవర్గం అత్యవసరంగా భేటీ అయింది. ఈ సమావేశంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఎడ్, ఎంబీఏ, ఎంసీఏ, లా, నర్సింగ్ తదితర కళాశాలల రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. మీటింగ్ అనంతరం సమాఖ్య నాయకులు మాట్లాడుతూ.. సుమారు 8 వేల కోట్ల రూపాయల ఫీజు రీ ఇంబర్స్‌మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది.. తక్షణమే ఈ బకాయిలు రిలీజ్ చేయకపోతే విద్యా రంగం తీవ్రంగా దెబ్బతింటుంది.. కళాశాలల నిర్వహణ అసాధ్యమవుతుందని పేర్కొన్నారు.
Read Also: Arjun Tendulkar: ఎంగేజ్‌మెంట్ అనంతరం మొదటి మ్యాచ్.. బౌలింగ్, బ్యాటింగ్‌లో అదరగొట్టిన అర్జున్!
Also Read
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
అలాగే, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కళాశాలల యాజమాన్యాలు ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్‌ను కలిసి మెమోరాండం అందజేశారు. అయినప్పటికీ తెలంగాణ సర్కార్ స్పందించకపోవడంతో, ఈ నెల 15వ తేదీ నుంచి వృత్తి విద్యా కళాశాలలను బంద్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ బంద్ కారణంగా స్టూడెంట్స్ భవిష్యత్తు తీవ్ర ప్రభావితం అవుతుందని విద్యార్థుల పేరేంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తూ, తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!