Hyderabad Road Accidents: నగరంలో వరుస రోడ్డు ప్రమాదాలు.. భయాందోళనలో ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Road Accidents: ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ వాసులకు సులభమైన మార్గం. పద్మవ్యూహం వంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా మహానగరం నుంచి బయటపడవచ్చని భావిస్తారు. కానీ అతివేగం, అజాగ్రత్త ఈ రహదారిని మృత్యుమార్గంగా మారుస్తుంది. ప్రతిరోజూ ఏదో ఒక ప్రమాదంతో ఔటర్ రక్తసిక్తమవుతుంది. ఈ రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రయాణిస్తున్న వాహనాల్లో కొన్ని మితిమీరిన వేగంతో, మరికొన్ని సీటు బెల్టులు, హెల్మెట్‌లు ధరించకుండా ప్రయాణిస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు సంరక్షణ మారడంతో అక్కడికి వెళ్లే వాహనదారులు ప్రమాదాలకు భయపడుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు మరోసారి రక్తసిక్తమైంది.
Read also: RBI : విదేశీ మారకద్రవ్యంలో భారత్ రికార్డులు..11 నెలల్లో ఖజానాలోకి రూ.4 లక్షల కోట్లు
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
ఔటర్ రింగ్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాయదుర్గం సమీపంలోని సైక్లింగ్ ట్రాక్ లోకి ఇన్నోవా కార్ దూసుకొచ్చింది. అతివేగం.. దీనికి తోడు డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ కి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక సమాచారంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. నైట్ షిఫ్ట్ లో ఉన్న గూగుల్ ఎంప్లాయిస్ ను ఇళ్ళ వద్ద డ్రాప్ చేసి వెళ్తున్న క్రమంలో యాక్సిడెంట్ జరిగినట్లు గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో ఎవరూ లేకపోవడం… సైక్లింగ్ ట్రాక్ లో కూడా ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని అన్నారు.
Read also: Magha Purnima: మాఘ పౌర్ణమి సందర్భంగా సాగర తీరంలో భక్తుల స్నానాలు
ఈరోజే మరో రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నార్సింగి తారామతి బారామతి రోడ్ లో కియా కారు పల్టీ కొట్టింది. అతి వేగంతో అదుపుతప్పి కియా కారు పల్టి కొట్టింది. డ్రైవర్ చాకచక్యంగా కారు అద్దాలను పగలకొట్టి బయటపడ్డారు. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.. అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిద్ర మత్తులో వుండి.. కారును స్పీడ్ గా నడపడంతోనే ఈప్రమాదం జరగిందిన పోలీసులు తెలిపారు.
IND vs ENG 4th test: తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!