Holi Festival: నగరంలో ఘనంగా హోలీ సంబరాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Holi Festival: రంగులతో ఆడుకుంటూ ఆనందించే ఏకైక పండుగ హోలీ. ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు హోలీ పండుగ జరుపుకుంటాం. హోలీ పండుగను హోలికా పూర్ణిమ అని కూడా అంటారు. దేశవ్యాప్తంగా హోలీ సందడి మొదలైంది. నగరంలో ఎక్కడ చూసినా అదే రంగులు కనిపిస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు రంగులు పూసుకుని ఎంతో ఆనందంగా పండుగ జరుపుకుంటున్నారు. జీవితాల్లో ఆనందాన్ని నింపడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. రంగులతోనే కాకుండా డీజే పాటలు, రెయిన్ డ్యాన్స్‌లతో ఎంజాయ్ చేస్తున్నారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని రసాయన రంగులతో ఆడకుండా సేంద్రియ రంగులతో హోలీ జరుపుకుంటున్నారు.
Read also: Fire In Temple: ఆలయంలో పెను ప్రమాదం.. హారతిలో మంటలు ..12మందికి గాయాలు
Also Read
- CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
- Piyush Goyal : వికసిత్ భారత్ సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలి
- OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?
- Tragedy: అది ఆత్మహత్య కాదు.. ఫోన్ ఎక్కువగా వాడుతోందని కుమార్తెను గొంతు నులిమి చంపిన కన్నతల్లి..
మరోవైపు హైదరాబాద్‌లో మాత్రం తెల్లవారుజాము నుంచే హోలీ సంబరాలు మొదలయ్యాయి. యువతరం ఈ పండుగను స్నేహితులు, కుటుంబ సభ్యులతో రంగుల హరివిల్లుల్లో ఆటలతో ఘనంగా జరుపుకుంటున్నారు. చాలా మంది ఒకరికొకరు రంగులు వేసుకుని సెల్ఫీలు దిగుతున్నారు. స్మార్ట్ఫోన్లు వచ్చాక ఫోటోలు తీయడం యువతకు అలవాటుగా మారింది. మరోవైపు కామ దహన వేడుకలను నగర ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ ముందురోజు కముదిని కాల్చడం ఆనవాయితీ. ఇందులో భాగంగా జిల్లాలోని ఎన్నెస్టి రోడ్డులో సామూహిక దహనం చేశారు.
వాల్మీకి (మేటర్) కులస్తులు ఈ దహన సంస్కారాన్ని నిర్వహించారు. ఆచార వ్యవహారాలలో భాగంగా వాల్మీకి కులస్తులు ఈ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముందుగా కమునికి ప్రత్యేక పూజలు చేసి కమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి (మేటార్) కులస్తులు శుభం, అంకిత్, విశాల్ పాల్గొన్నారు. ఈరోజు కముది దహనం తర్వాత ప్రజలు హోలీ పండుగను జరుపుకుంటారు. చిన్నా పెద్దా తేడా లేకుండా హోలీని జరుపుకునేందుకు ఊరూవాడా సిద్ధమైంది. హోలీ పండుగను ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఘనంగా జరుపుకుంటారు.
Viral: రీల్ కోసం వీడియోకు ఫోజులిచ్చిన మహిళ.. చైన్ లాక్కెళ్లిన దొంగ
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?