సిరిసిల్ల, సిద్దిపేటలా హుజురాబాద్ అభివృద్ది చేస్తాం : గంగుల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ప్రచారంలో భాగంగా మంత్రి గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ది జరుగాలని ఎమ్మెల్యేలుగా ప్రజలు గెలిపిస్తారని…మరీ ఈటెల రాజేందర్ ను గెలిపిస్తే ఏం చేసారని ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి చేసింది ఏం లేదని…కేసీఆర్ దగ్గర నుండి నిధులు తీసుకువచ్చి అభివృద్ది చేయాల్సి ఉండాల్సిందన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ తరహాలో హుజురాబాద్‌ను అభివృద్ది చేస్తామని..నిధులకు కొరత లేదని హామీ ఇచ్చారు. హుజురాబాద్ నియోజక వర్గంలో ఒక్క రోడ్డు లేదు. దుమ్ము, దూళీ తప్ప ఏం కనిపించడం లేదని మండిపడ్డారు.
read also : ప్రధానమంత్రి మోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ
Also Read
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
- Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
- Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
- Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
రోడ్ల ను ఊడ్చే దిక్కు లేదని.. జమ్మికుంట పట్టణం మొత్తం దుర్గంధ మయమైందన్నారు. నేను కూడా కరీంనగర్ నుండి గెలిచాను…కానీ అభివృద్ధి చేశానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత కరీంనగర్ అన్ని విధాలుగా అభివృద్ది చెందిందన్నారు. ఆర్థిక, పౌర సరఫరాల, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఏడున్నర సంవత్సరాలు పని చేశాడు.. కానీ ఈటెల ఎలాంటి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు గంగుల.
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!