Hyderabad Metro Rail: మెట్రో రైల్ పిల్లర్‌పై పోస్టర్ వేస్తే రంగు పడుద్ది.. ఫైను, జైలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో మెట్రో రైల్ పిల్లర్లపై ఇకపై పోస్టర్ పడితే చాలు… ఆ పోస్టర్ వేసిన వారికి రంగు పడుద్ది.. అదేంటి మెట్రో పిల్లర్‌పై పోస్టర్ వేస్తే రంగు పడడమేంటి అనుకుంటున్నారా? హైదరాబాద్ మెట్రో పిల్లర్లపై అనుమతి లేని పోస్టర్ల వేయడం చట్ట విరుద్ధమని… అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి… హైదరాబాద్ మెట్రో పిల్లర్లపై రాజకీయ నాయకులు పోస్టర్లు వేస్తున్నారు.. ఇక ఇప్పటి నుంచి కఠినంగా వ్యవహరిస్తాం.. సెంట్రల్ మెట్రో రూల్స్ అమలు చేస్తాం.. పోస్టర్లు వేస్తే వెయ్యి రూపాయల ఫైన్ వేయడంతో పాటు… ఆరు సంవత్సరాలు జైల్లో పెడతామని హెచ్చరించారు.. గల్లీ లీడర్లు ఈ పోస్టర్లు ఎక్కువగా వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్వీఎస్ రెడ్డి… మెట్రో పిల్లర్లపై అడ్డగోలుగా పోస్టర్లు వేసి హైదరాబాద్ నగరం బ్రాండ్ పాడు చేయొద్దని విజ్ఞప్తి చేసిన ఆయన.. హైదరాబాద్ లో ఉండే వాళ్లకి నాలుగు ఏళ్ళు ఆయుష్షు తగ్గిపోతుంది.. కాలుష్యం వల్ల ఇలా జరుగుతుంది.. కాలుష్యం లేని జర్నీ కోసం హైదరాబాద్ లో మెట్రో రైళ్లు ఉపయోగ పడుతున్నాయని.. ఇప్పటి వరకు వన్ మిలియన్ రైడ్స్ పూర్తి అయ్యాయని తెలిపారు.
Read Also: Purandeswari: ఇది ఎన్టీఆర్‌కు అవమానం..! హెల్త్ వర్సిటీ పేరు ఎందుకు మార్చారో సీఎం చెప్పాలి..
Also Read
- Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
- Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
- Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
కాగా, హైదరాబాద్ మెట్రో రైలుకు పిల్లర్లు భారీగా ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి… ప్రభుత్వ పథకాలు.. వివిధ కంపెనీలు ఇచ్చే యాడ్స్ తో మెట్రోకు ఆదాయం వస్తుంది.. అయితే, కొందరు యాడ్స్ ఇస్తే.. మరికొందరు ఇష్టానుసారంగా పోస్టర్లు, బ్యానర్లు కట్టడం ఇబ్బందిగా మారుతుందట.. ఇది మెట్రో రైల్ యాజమాన్యం దృష్టికి రావడంతో.. కఠిన చర్యలకు తీసుకునేందుకు సిద్ధం అవుతుంది.. అందులో భాగంగానే.. ముందుగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి హెచ్చరించినట్టుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమి
-
DoT SIM Card Warning: మీ పేరు మీద సిమ్‌ను వేరొకరు వాడుతున్నారా? మీకు రూ.50 లక్షల వరకు జరిమానా!, పైగా శిక్ష..
-
Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
-
Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!