నకిలీ డీఎస్పీ దందాలపై పోలీసుల విచారణ ముమ్మరం…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నకిలీ డీఎస్పీ దందాలపై పోలీసుల విచారణ ముమ్మరం చేసారు. నిన్న హైదరాబాద్ పోలీసులు ఓ నకిలీ డీఎస్పీని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసాడు బీబీపేట మండలం,తులాజ్ పూర్ కి చెందిన నెల్లూరు స్వామి. అయితే తాను ఓ పోలీస్ అధికారిగా చెప్పుకొంటూ సెటిల్ మెంట్లు, వసూళ్లకు పాల్పడినట్లు నిర్దారణ అయ్యింది. పోలీస్ శాఖలో ఎవరు సహకరించారు, అతని వెనుక ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరూ అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. మెదక్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు చెందిన 20 మంది యువకుల నుంచి ఉద్యోగాల పేరుతో 20 నుంచి 40లక్షల వరకు వసూలు చేసినట్లు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. నెల్లూరి స్వామి.. బాధితులు ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేసారు.
Also Read
- Tags
- fake DSP
- fake DSP case
- police
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!