Duddilla Sridhar Babu : సమస్యలు విని.. పరిష్కారం విస్మరించింది ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం కూడా కొనసాగుతున్నాయి. సమావేశాలు మొదటి రోజునే ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు 2022-23 బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌పై మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ… గబగబా సభను ఏడు రోజుల్లో ముగించారని ఆయనా ఆరోపించారు. అంతేకాకుండా సమస్యలు విని..పరిష్కారం విస్మరించింది ప్రభుత్వమని, విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రయత్నం చేయబోతున్నారని ఆయన విమర్శించారు. ఈఆర్సీ ధరలు పెంపు ఆపేయాలని డిమాండ్ చేశామని, కానీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రివర్ బేసిన్లపై ఇచ్చిన గెజిట్ పై ఏం చేస్తారో చెప్పలేదని ఆయన మండిపడ్డారు.
ఆదాయాలు పెరుగుతున్నాయి.. ధనిక రాష్ట్రం గా ముందున్నామని చెబుతున్నారు.. కాగ్ రిపోర్ట్ ఈ రోజు సభలో ప్రవేశ పెట్టారు. 2020 లో ఆర్థిక మిగులు లేదని.. ప్రభుత్వ విధానం కరెక్ట్ లేదని తలంటిది. కాగ్.. 97 శాతం ద్రవ్యలోటు పూడ్చుకోవడం కోసం మార్కెట్ రుణాలు తీసుకొస్తుంది. విద్యకు కేటాయించిన కేటాయింపు లు చాలా తక్కువగా ఉందని ఆయన అన్నారు. విద్య , ఆరోగ్యం పై ఖర్చు చేసింది తక్కువే అని కాగ్ స్పష్టం చేసిందని, బడ్జెట్ అమలు నియంత్రణ సరిగా లేదని కాగ్ రిపోర్ట్ ఇచ్చిందన్నారు.
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!