Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Dost Seat Allotment %e0%b0%a8%e0%b1%87%e0%b0%a1%e0%b1%81 Allotment Of Dost Seats Today For 78 Thousand People In The First Phase%e0%b0%a6%e0%b1%8b%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%8d %e0%b0%b8

DOST Seat allotment: నేడు దోస్త్ సీట్ల కేటాయింపు.. మొదటి విడతలో 78 వేల మందికి

Published Date :June 16, 2023 , 7:38 am
By Naga Maneendra
DOST Seat allotment: నేడు దోస్త్ సీట్ల కేటాయింపు.. మొదటి విడతలో 78 వేల మందికి
  • Follow Us :
  • google news
  • dailyhunt

DOST Seat allotment: తెలంగాణ రాష్ర్టంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు డిగ్రీ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ(DOST) ద్వారా చేపడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా నేడు మధ్యాహ్నం 12.30 గంటలకు మొదటి విడత సీట్ల కేటాయింపును చేపట్టనున్నారు. దోస్త్ లో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చిన 78 వేల మంది విద్యార్థులకు సీట్ల కేటాయింపును చేస్తారు.

Read also: Morning Tips : ఉదయాన్నే లేవాలంటే బద్దకంగా ఉందా.. ఇలా చేయండి

రాష్ట్ర వ్యాప్తంగా దోస్త్ ద్వారా రిజిష్ర్టేషన్లను మే 16 నుంచి ప్రారంభించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక లక్షా 5 వేల మంది దోస్త్ ద్వారా రిజిష్ర్టేషన్లు చేసుకున్నారు. వారిలో సుమారు 96 వేల మంది తమ వివరాలతో దరఖాస్తులను అప్‌లోడ్‌ చేసుకున్నారు. వివరాలను అప్‌లోడ్‌ చేసిన వారిలో తమకు ఏ కాలేజీలో, ఏ గ్రూపులో సీటు కావాలో పేర్కొంటూ సుమారు 78 వేల మంది విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లను ఇచ్చారు. వెబ్‌ ఆప్షన్లు ఇచ్చిన వారికి నేడు సీట్ల కేటాయింపును చేయనున్నారు. ఇందుకు సంబంధించిన సీట్ల కేటాయింపును తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌, దోస్త్-2023 కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి ప్రకటించనున్నారు. 2016 నుంచి తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దోస్త్ ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇంటర్మీడియట్‌ పూర్తయిన విద్యార్థులు డిగ్రీలో చేరాలంటే కాలేజీల చుట్టూ తిరగకుండా ఆన్‌లైన్‌లోనే తమకు నచ్చిన గ్రూపులో, నచ్చిన కాలేజీలో చేరడానికి దోస్త్ ను ప్రవేశ పెట్టారు. అయితే విద్యార్థులు ఇంటర్‌ లో వారు సాధించిన మార్కుల ఆధారంగా రిజిర్వేషన్ల మేరకు వారు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చిన కాలేజీల్లో సీట్ల కేటాయింపును చేస్తారు. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, శాతవాహన, పాలమూరు, తెలంగాణ, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో సీట్ల కేటాయింపును చేపట్టనున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Allotment
  • colleges
  • dost
  • Group
  • Sudents

తాజావార్తలు

  • Hyderabad: హైకోర్టు జోన్‌-2 పనులకు శంకుస్థాపన..!

  • RCB vs CSK Playing 11: ఫామ్‌లో ఆర్‌సీబీ, సీఎస్‌కేకు విజయం తప్పనిసరి.. హెడ్ టు హెడ్, ప్లేయింగ్ 11 ఇదే!

  • Khawaja Asif: తినడానికి తిండి లేదు కానీ.. కోల్‌కతాపై దాడి చేస్తారట! పాక్ రక్షణ మంత్రి “బలుపు” మాటలు..

  • Rashmika Mandanna : రష్మిక బర్త్ డే స్పెషల్.. జయమ్మకు రణబాలి టీమ్ సర్ప్రైజ్ గిఫ్ట్

  • AP High Court: విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు అనుమతి లేదు.. అధికారులకు హైకోర్టు ఆదేశం!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions