పోలీసులు.. కేసీఆర్ తొత్తులుగా మారిపోయారు : డీకే అరుణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ పోలీసులు.. కేసీఆర్ తొత్తులుగా మారిపోయారంటూ డీకే అరుణ ఫైర్ అయ్యారు. ఎన్నికల హామిగా రెండు పడక గదుల ఇల్లు నిర్మిస్తామని టీఆర్ ఎస్ చెప్పిందని.. గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు పడక గదుల ఇల్లు ఇస్తామని చెప్పి ఇవ్వని దుస్థితి నెలకొందని.. గత ప్రభుత్వం సేకరించిన 78 ఎకరాల భూమిలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారని తెలిపారు. కేవలం 5వందల ఇల్లు మాత్రమే నిర్మించారు తప్పితే.. లబ్ధిదారులకు ఇవ్వలేదని ఫైర్ అయ్యారు.
గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు చెల్లవని తెరాస ప్రభుత్వం చెబుతోందని… నర్సింగ్ కాలేజ్, ఆసుపత్రి కాలేజ్ పేరుతో బలహీన వర్గాల భూమిని ప్రభుత్వం గుంజుకుంటుందని మండిపడ్డారు. నర్సింగ్ కాలేజ్ పేరుతో పేదల భూములు గుంజుకుంటారా అని నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వానికి ఎకరం భూమి సేకరించే దమ్ము లేదా అనిప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని పేదల భూమిలో నర్సింగ్ కాలేజ్ కి శంకుస్థాపన చేస్తారని నిలదీశారు. ప్రభుత్వం సక్రమమైన పని చేసినప్పుడు వందల మంది పోలీసులతో బందోబస్తు ఎందుకు? అని నిలదీశారు. 78 వేల ఎకరాల్లో 10వేల మందికి ఇల్లు కట్టించి ఇవ్వవచ్చని పేర్కొన్నారు డీకే అరుణ. బడుగు బలహీన వర్గాల మీద కేసీఆర్, హరీష్ రావు కు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Tags
- cm kcr
- DK Aruna
- harish rao
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!