Dial 112: తెలంగాణలో అత్యవసర సేవల కోసం ఒకే నంబర్..
- తెలంగాణలో అమల్లోకి వచ్చిన 112 అత్యవసర నెంబర్..
- ఇక మీదట అన్ని అత్యవసర సేవలకు 112..
- పోలీస్, ఫైర్, రోడ్డు ప్రమాదాలు, మెడికల్, ఉమెన్, చిల్ర్డన్ అత్యవసర సేవలకు ఈ నెంబర్..
- 112 డయల్ చేయగానే జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి నేరుగా సేవలు..
- ప్యానిక్ బటన్ని గట్టిగా నొక్కితే ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి 112కి కాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dial 112: అత్యవసర సేవల కోసం ఏదైనా అవసరం పడితే మీరు ఇప్పటి వరకు 100కి డయల్ చేసేవారు. అయితే, ఇక మీదట మీరు 100కి కాల్ చేయాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే దేశవ్యాప్తంగా కొత్త అత్యవసర నెంబర్ ని ప్రభుత్వం విడుదల చేసింది. దానిని తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. అత్యవసర సేవల కోసం 112 నెంబర్ కి కాల్ చేస్తే అన్ని సేవలు లభిస్తాయని తేల్చి చెప్పింది. ఇది వరకు మాదిరిగానే పోలీస్ 100, ఫైర్ 101, మెడికల్ 109, చైల్డ్ 1098 ఇలా పలు విధాలుగా అత్యవసర నెంబర్లు ఉండేది.. కానీ, ఇప్పుడు అన్నిటికి కలిపి ఒకే అత్యవసర నెంబర్ కింద ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇకమీదట అన్ని అత్యవసర సేవల కోసం 112 డయల్ చేస్తే జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి వెంటనే సంఘటన స్థలానికి అధికారులను పంపించేలా ఏర్పాటు చేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దీనిని అమల్లోకి తీసుకొని వచ్చింది. ఈ సేవలను అందరూ వినియోగించుకోవాలని అధికారులు కోరారు. ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేశారు.
Read Also: Rishabh Pant: సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్న రిషబ్ పంత్.. ఎంఎస్ ధోని రికార్డు బ్రేక్!
Also Read
- Harish Rao : జర్మనీ ఉద్యోగాల పేరుతో మోసమా? టామ్కామ్పై హరీష్ రావు ఫైర్
- Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్!
- Harish Rao: రెగ్యులర్ బస్సులు తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టడం దుర్మార్గం..
- Rangareddy District: ఎంవీఎస్ఆర్ కాలేజీలో ఘోర ప్రమాదం.. లైటింగ్ స్టాండ్ కూలి విద్యార్థిని మృతి
🔹 డయల్-112 – తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్
* ఒక దేశం – ఒక అత్యవసర నంబర్
* అన్ని అత్యవసర పరిస్థితులకు, 112 కు డయల్ చేయండి
* పోలీస్ | అగ్నిమాపక | అంబులెన్స్ మహిళలు & పిల్లల భద్రత | విపత్తు సహాయం
* బహుళ అత్యవసర నంబర్ల గురించి ఇక గందరగోళం లేదు!
* తెలంగాణ అంతటా త్వరిత, విశ్వసనీయ మరియు సమగ్ర అత్యవసర మద్దతు కోసం డయల్-112 మీ ఏకైక సంప్రదింపు స్థానం.
🔹ఎందుకు డయల్-112?
* 24×7 అత్యవసర సహాయం
* GPS-ఆధారిత వాహనాల ద్వారా వేగవంతమైన ప్రతిస్పందన
* పోలీస్, అగ్నిమాపక, వైద్య మరియు విపత్తు సేవలతో సజావుగా సమన్వయం
* బాధలో ఉన్న మహిళలు మరియు పిల్లలకు మద్దతు
* బహుభాషా కమ్యూనికేషన్ మద్దతు
🔹ఇది ఎలా పనిచేస్తుంది
1. ఏదైనా ఫోన్ (మొబైల్/ల్యాండ్‌లైన్) నుండి 112కు డయల్ చేయండి
2. మీ కాల్‌కు అత్యవసర ప్రతిస్పందన మద్దతు వ్యవస్థ (ERSS) కాల్ సెంటర్లో సమాధానం ఇవ్వబడుతుంది
3. మీ స్థానం GPS ఉపయోగించి స్వయంచాలకంగా ట్రాక్ చేయబడుతుంది
4. సమీప పెట్రోల్ వాహనం, ఫైర్ టెండర్ లేదా అంబులెన్స్ పంపబడుతుంది
5. అత్యవసర పరిస్థితి పరిష్కరించబడే వరకు రెగ్యులర్ అప్డేట్లు మరియు మద్దతు
🔹112ని చేరుకోవడానికి ఇతర మార్గాలు
* 112 ఇండియా యాప్ (Google Play / App Store నుంచి డౌన్లోడ్ చేసుకోండి)
🔹పానిక్ బటన్ స్థానం + అత్యవసర హెచ్చరికను పంపుతుంది
* SMS 112
* పవర్ బటన్‌ను 3 సార్లు నొక్కండి (ఆండ్రాయిడ్ ఫోన్లలో)
* కీప్యాడ్ ఫోన్లలో 5 లేదా 9 నిమిషాల కంటే ఎక్కువసేపు నొక్కి ఉంచండి (ప్రారంభించబడితే)
🔹సేవలు కవర్ చేయబడతాయి
* పోలీసు సహాయం (నేరం, దొంగతనం, ప్రమాదాలు)
* అగ్నిమాపక అత్యవసర పరిస్థితులు
* వైద్య అత్యవసర పరిస్థితులు
* రోడ్డు ప్రమాదాలు
* ఆపదలో ఉన్న మహిళలు/పిల్లలు
* ప్రకృతి వైపరీత్యాలు
🔹మీ భద్రత, మా ప్రాధాన్యత
డయల్-112 అనేది కేవలం ఒక నంబర్ కాదు. ఇది లైఫ్‌లైన్.
జాగ్రత్తగా ఉండండి. అప్రమత్తంగా ఉండండి. ఏదైనా అత్యవసర పరిస్థితిలో 112 ని ఉపయోగించండి.
తాజావార్తలు
-
Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
-
Income Tax Jobs 2026: 10th, ఇంటర్ అర్హతతో.. ఆదాయపు పన్ను శాఖలో ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, MTS పోస్టులు
-
AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
-
TDP : గుంటూరు మేయర్ పీఠంపై టీడీపీ ఫోకస్.. బరిలోకి లక్ష్మీ అపర్ణ..
-
Dharman: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సూపర్ స్టార్.. ‘ధర్మన్’ రిలీజ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!