Duddilla Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం
- మంత్రి డి. శ్రీధర్ బాబుకు అంతర్జాతీయ గౌరవం
- ASB Biotech International Conference 2025లో కీలకోపన్యాసం
- తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగంలోని అవకాశాలు
- కొత్త పెట్టుబడులను ఆకర్షించే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Duddilla Sridhar Babu : తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి డి. శ్రీధర్ బాబుకు లైఫ్ సైన్సెస్ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా పరిగణించే ‘ASB Biotech International Conference 2025’లో ఆయన కీలకోపన్యాసకుడిగా ప్రసంగించనున్నారు. ఈ సదస్సుకు ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్‌గీచీ ఆహ్వానించారు.
Saidabad Case : సైదాబాద్ జువైనల్ హోంలో మరో లైంగిక దాడి వెలుగులోకి
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
దేశంలో ఈ గౌరవాన్ని పొందిన ఏకైక మంత్రి శ్రీధర్ బాబు కావడం ప్రత్యేకతను సంతరించుకుంది. సదస్సు అక్టోబర్ 21 నుంచి 24 వరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరుగనుంది. ఈ సందర్భంలో మంత్రి శ్రీధర్ బాబు గత రెండు సంవత్సరాల లైఫ్ సైన్సెస్ రంగంలో సాధించిన పురోగతిపై ప్రసంగించనున్నారు. అంతేకాక, తెలంగాణలో ఈ రంగంలో ఉన్న అనుకూలతలు, పెట్టుబడుల అవకాశాలు మరియు రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు తీసుకురావడంలో గల అవకాశాలపై కూడా ఆయన మాట్లాడనున్నారు.
తాజావార్తలు
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!