Site icon NTV Telugu

నందిపేటలో కరోన కలకలం.. సూర్య‌పేటకు చెందిన 16 మందికి పాజిటివ్‌

Corona

క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు క్ర‌మంగా త‌గ్గుతున్నా.. ఇంకా ఆందోళ‌న క‌లిగిస్తూనే ఉన్నాయి.. తాజాగా.. నిజామాబాద్ జిల్లా నందిపేటలో కరోన కలకలం సృష్టించింది.. సూర్యాపేట నుండి వచ్చిన వలస కూలీలకు 16 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది… దీంతో. వారితో క‌లిసి ప‌నిచేసిన‌వారిలో టెన్ష‌న్ మొద‌లైంది.. దీంతో.. వారితో క‌లిసి ప‌నిచేసిన 200 మంది వలస కూలీలకు రేపు క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేసేందుకు సిద్ధం అవుతున్నారు వైద్య‌శాఖ అధికారులు.. మ‌రోవైపు క‌రోనా పాజిటివ్ వచ్చిన వారిని స్వస్థలాలకు తరలించారు జిల్లా అధికారులు.

Exit mobile version