Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Congress Leader Vh Fires On Cm Kcr Over Etela Rajender Land Grabbing Allegations

అంద‌రి భూ క‌బ్జాల‌పై విచార‌ణ చేయండి.. వీహెచ్ డిమాండ్

Published Date :May 1, 2021 , 2:50 pm
By Sudhakar Ravula
అంద‌రి భూ క‌బ్జాల‌పై విచార‌ణ చేయండి.. వీహెచ్ డిమాండ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

క‌రోనా విజృంభిస్తోన్న స‌మ‌యంలో.. మొద‌ట క‌రోనా క‌ట్ట‌డిపై దృష్టి సారించాల‌ని సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ వి. హ‌నుమంత‌రావు.. మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌పై భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు, వెంట‌నే సీఎం కేసీఆర్ విచార‌ణ‌కు ఆదేశించ‌డంపై స్పందించిన వీహెచ్.. మంత్రి ఈటల మీద భూ ఆరోపణలు వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించారు.. కానీ, ప్రస్తుతం తెలంగాణలో కరోనా విజృంభిస్తుంది.. ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో దోపిడీ ఆగడం లేదు.. ఈ పరిస్థితిలో సీఎం కేసీఆర్ మంత్రి ఈటెల మీద విచారణ చేయడమేంటి..? అని ప్ర‌శ్నించారు.

సీఎం కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గతంలో ఎందుకు విచారణ చేయలేద‌ని నిల‌దీసిన వీహెచ్.. గతంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై ఆరోపణలు వచ్చినా ప‌ట్టించుకోలేదు.. వారిపై ఒక్క విచారణ కూడా చేయ‌లేదు.. కీసరలో దళితుల భూములు కబ్జా అవుతుంటే ఎందుకు స్పందించలేదు.. గాంధీ ట్రస్ట్ భూములు, వ‌క్ఫ్ భూములు ఏమయ్యాయి అంటూ ఫైర్ అయ్యారు. ఈటల రెండు రోజుల క్రితం కేంద్రం తీరును తప్పు పట్టడమే ఆయన చేసిన తప్పిదమా? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన వీహెచ్.. గతంలో లాక్ డౌన్ లో కిరాయిలు అడగొద్దని చెప్పిన వ్యక్తి.. ప్రైవేట్ ఆస్ప‌త్రుల దోపిడీని అరికట్టలేరా..? అని ప్ర‌శ్నించారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చమని ఎంతగా విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు.. మంత్రి ఈటెల మాత్రమే కాదు.. అన్ని పార్టీల నేతల భూకబ్జాలపై విచారణ చేయండి.. అని డిమాండ్ చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm kcr
  • congress
  • Covid 19
  • Etela Land Grabbing Allegations
  • Etela Land Grabbing Case

తాజావార్తలు

  • Keesara Toll Plaza:ఘోర ప్రమాదం.. కారుపై బోల్తా పడ్డ ఆయిల్‌ ట్యాంకర్.. నుజ్జునుజ్జైన BMW కారు.!

  • US-Iran War: యుద్ధం మళ్లీ మొదలవుతుందా.? ఇరాన్‌‌కు చైనా నుంచి అత్యాధునిక ఆయుధాలు..

  • Singer Mangli : న్యాయవాది సుభా సియపోగపై సింగర్‌ మంగ్లీ ఫిర్యాదు..

  • SRH vs PBKS: అభిషేక్ శర్మ విధ్వంసం.. పంజాబ్ ముందు భారీ టార్గెట్..!

  • PM Modi: బుజ్జగింపు రాజకీయాలు చేయం, బెంగాలీలను మైనారిటీలుగా కానివ్వం..

ట్రెండింగ్‌

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions