Komatireddy Raj Gopal Reddy : వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress High Command Serious over MLA Komatireddy Raj Gopal Reddy Issue.
గత కొంతకాలంగా కాంగ్రెస్ క్రియాశీలక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి చేరున్నట్లు వార్తలు గుప్పుమంటున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ త్వరలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ చేరుతారని.. అందుకు తేదీని కూడా ప్రకటిస్తామని ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో.. ఇప్పడిప్పుడే తెలంగాణలో పుంజుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై సీరియస్‌గా ఉంది. అయితే తాజాగా ఢిల్లీలో కేసీ వేణు గోపాల్ నివాసంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మానిక్కం ఠాగూర్‌లు భేటీ అయ్యారు.
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్‌ను విడిచి వెళ్లకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవడమా… లేకుంటే సస్పెండ్ చేయడమా అనే దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడిప్పుడే తెలంగాణలో బలపడుతున్న కాంగ్రెస్ నుంచి ముఖ్య నేతల్లో ఒకరైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడటమంటే.. కాంగ్రెస్ పార్టీకి ఆ నియోజకవర్గంలో పట్టుకోల్పోవడమే అవుతుంది. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లకుంటే.. ఎన్నికలకు ఏడాది సమయమున్నా ఆ నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డిపై గెలిచే వ్యక్తిని కాంగ్రెస్ బరిలో దించేలేదనే చెప్పాలి. చూడాలి మరీ ఏం జరుగుతుందో.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!