Viral : సీఎం రేవంత్ రెడ్డి A to Z అక్రమాలు అంటూ.. సికింద్రాబాద్‌లో భారీ ఫ్లెక్సీ కలకలం..
- సికింద్రాబాద్‌లో సీఎం రేవంత్‌పై “A to Z అక్రమాలు” అంటూ భారీ ఫ్లెక్సీ కలకలం
- జూబ్లీ బస్ స్టాండ్ వద్ద వైరల్ అయిన పోస్టర్
- DRF వెంటనే తొలగింపు చర్యలు
- రాత్రిపూట ఎవరు ఏర్పాటు చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral : సికింద్రాబాద్‌లో ఉదయం నుంచి ఓ భారీ ఫ్లెక్సీ రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. జూబ్లీ బస్ స్టాండ్ ప్రధాన రహదారిపై ఓ భారీ యాడ్ బోర్డు వెలసింది. ఈ బోర్డులో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి A to Z అక్రమాలు అంటూ తీవ్రమైన ఆరోపణలతో కూడిన అంశాలు ప్రచురితమై ఉండటం షాక్‌కి గురి చేసింది. ఉదయాన్నే ఈ ఫ్లెక్సీని చూసిన పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
BLA Army: బలూచిస్తాన్ కు స్వాతంత్య్రం వచ్చే వరకు.. పాక్ సైన్యానికి చుక్కలు చూపిస్తాం..
Also Read
వెంటనే రంగంలోకి దిగిన DRF (డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) టీమ్ ఆ ఫ్లెక్సీని తొలగించే పనిలో నిమగ్నమైంది. ఇంత భారీ ఫ్లెక్సీని రాత్రిపూట ఎవరు ఏర్పాటు చేశారనే కోణంలో పోలీసులు పార్కింగ్ సిబ్బందిని విచారిస్తున్నారు. ఈ ఘటనపై ఉత్కంఠ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్‌రాజ్‌లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్‌న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?