BRS Manifesto: బీ-ఫారాలు అందుకున్న బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే.. మిగతావి రేపు అందిస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS Manifesto: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీ-ఫారాలు అందజేశారు. తెలంగాణ భవన్‌లో 51 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేశారు. ఒక్కో అభ్యర్థికి రెండు బీ-ఫారాలు అందిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. రేపు బీ-ఫారాలు అందజేస్తామని తెలిపారు. కేసీఆర్ తరపున గంప గోవర్ధన్, మంత్రి ప్రశాంత్ రెడ్డి తరపున ఎమ్మెల్సీ కవిత బీ-ఫారం అందుకున్నారు. ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేశారు. ఒక్కొక్కరికి రూ.40 లక్షల చెక్కును బీ ఫారాలతో పాటు అందజేశారు.
బీ-ఫారం పొందిన వారిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, షకీల్, జాజాల సురేందర్, గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, పట్నం నరేంద్రరెడ్డి, రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మా రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. , నిరంజన్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్, హర్షవర్ధన్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్, మహిపాల్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, రేగా కాంత రావు, హరిప్రియా నాయక్, పువ్వాడ అజయ్, లింగాల కమల్ రాజ్, సండ్ర వెంకట వీరయ్య, వనమా వెంకటేశ్వర్ రావు, మెచ్చా నాగేశ్వర్ రావుతో పాటు పలువురిని అందుకున్నారు.
BRS Manifesto Live updates: బీఆర్‌ఎస్ మేనిఫెస్టో.. లైవ్ అప్‌డేట్స్
Also Read
- Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
- Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
- Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
- DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
ఈ రోజు బీఫాంలు తీసుకున్న వారు వీరే..
1.కోనేరు కోనప్ప
2. దుర్గం చిన్నయ్య
3.ఎన్.దివాకర్ రావు
4.కోవా లక్ష్మి
5. భూక్య జాన్సన్ నాయక్
6.జోగు రామన్న
7.అనిల్ జాదవ్
8.ఇంద్రకరణ్ రెడ్డి
9. విట్టల్ రెడ్డి
10. కె.చంద్ర శేఖర్ రావు
11. షకీల్
12. హనుమంత్ షిండే
13. పోచారం శ్రీనివాస్ రెడ్డి
14. జె.సురేందర్
15. బి.గణేష్ గుప్తా
16. బాజిరెడ్డి గోవర్ధన్
17.వి.ప్రశాంత్ రెడ్డి
18. పట్నం నరేందర్ రెడ్డి
19. ఎస్.రాజేందర్ రెడ్డి
20. డా.సి.లక్ష్మారెడ్డి
21. ఏ.వెంకటేశ్వర్ రెడ్డి
22. వి.శ్రీనివాస్ గౌడ్
23. సీహెచ్. రామ్మోహన్ రెడ్డి
24. ఎస్.నిరంజన్ రెడ్డి
25. బి.కృష్ణ మోహన్ రెడ్డి
26. మర్రి జనార్దన్ రెడ్డి
27. గువ్వల బాలరాజు
28. జైపాల్ యాదవ్
29. అంజయ్య యాదవ్
30. బి.హర్ష వర్ధన్ రెడ్డి
31.పద్మా దేవేందర్ రెడ్డి
32.ఎం.భూపాల్ రెడ్డి
33. చంటి క్రాంతి కిరణ్
34.జి.మహిపాల్ రెడ్డి
35. కె.ప్రభాకర్ రెడ్డి
36. రేగా కాంతా రావు
37. హరి ప్రియా నాయక్
38. పువ్వాడ అజయ్ కుమార్
39. కె.ఉపేందర్ రెడ్డి
40. ఎల్.కమల్ రాజ్
41. బానోత్ మదన్ లాల్
42. వనమా వెంకటేశ్వర్ రావు
43. ఎస్.వెంకట వీరయ్య
44. మెచ్చా నాగేశ్వర్ రావు
45. తెల్లం వెంకట్ రావు
46. పైళ్ల శేఖర్ రెడ్డి
47. కేటీ.రామారావు
48. పల్లా రాజేశ్వర్ రెడ్డి
49. టి.హరీష్ రావు
50. ఎ.జీవన్ రెడ్డి
51. బాల్క సుమన్
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!