Revanth Reddy Corona: మూడోసారి కరోనా బారిన రేవంత్ రెడ్డి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanh Reddy Corona: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఆయనకు గతంలో రెండు సార్లు కరోనా బారిన పడిన టీపీసీసీ చీఫ్ కు మరో కోవిడ్ సోకింది. అయితే నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పాదయాత్రని చేపట్టింది. నారాయణపూర్ నుంచి చౌటుప్పల్ దాకా సాగనున్న ఈ పాదయాత్ర వాస్తవానికి రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే ప్రారంభంకావాల్సింది. దీంతో.. ఈ మేరకు ఈ యాత్రకు అన్ని ఏర్పాట్లు సిద్ధమవగా.. రేవంత్ రెడ్డి కూడా ఈ యాత్రకు పార్టీ నేతలను ఆహ్వానిస్తూ తాను కూడా సిద్ధమైన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో.. ఇలాంటి కీలక తరుణంలో రేవంత్ రెడ్డి కరోనా బారిన పడటం సంళనంగా మారింది. ఇవాళ రేవంత్ రెడ్డిలో స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించాయి. ఈనేపథ్యంలో.. తన ఇంటిలోనే సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిన ఆయన తాను యాత్రకు రాలేనని.. దానికి గల కారణాలను వివరిస్తూ పార్టీ నేతలు, శ్రేణులకు మెసేజ్ ఇచ్చారు.
read also: Genco CMD Prabhakar Rao: కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
మార్చి 3, 2021 లో కూడా.. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేత, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కరోనా సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఆయన స్వయంగా ట్వీట్ చేశారు. తనకు కరోనా పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయిందని రేవంత్ రెడ్డి తెలిపారు. వైద్యుల సూచన మేరకు హోం ఐసోలేషన్‌లో ఉన్నానని తెలిపారు.
జనవరి 3, 2022లో రేవంత్ రెడ్డి మరోసారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. దీంతో.. జ్వరం, సల్ప కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు చెప్పారు. అయితే.. రేవంత్ రెడ్డికి కరోనా సోకడం అప్పటికే రెండో సారి కావడం గమనార్హం. ఇక మళ్లీ మూడో సారి రేవంత్ రెడ్డికి కోవిడ్ లక్షణాలు వున్నాయని పార్టీ శ్రేణులకు మెసేజ్ చేయడంతో.. పార్టీ శ్రేణులు అందరు రేవంత్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Bandi Sanjay: పోస్టర్లు వేయడం మొదలుపెడితే.. టీఆర్ఎస్ కాంగ్రెస్ లు తట్టుకోలేవు
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!