Bhadrachalam: నేటి నుంచి భద్రాద్రిలో బ్రేక్ దర్శనం అమలు..
- భద్రాద్రి రామ మందిరంలో నేటి నుంచి అమల్లోకి బ్రేక్ దర్శనం..
- ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 9:30 వరకు-మళ్లీ రాత్రి 7 నుంచి 7:30 వరకు..
- భక్తులకు దర్శనం చేసుకునేందుకు వెసులుబాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhadrachalam : భద్రాద్రి రామ మందిరంలో బ్రేక్ దర్శనం జరగనుంది. నేటి నుంచి బ్రేక్ దర్శనం అమల్లోకి రానుంది. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 9:30 వరకు, మళ్లీ రాత్రి 7 నుంచి 7:30 వరకు భక్తులకు దర్శనం చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. విరామ దర్శన సమయంలో ఉచిత, ప్రత్యేక దర్శనం, అంతరాలయ అర్చనలు తాత్కాలికంగా నిలిపివేయబడతాయి. ఆలయ కౌంటర్లు, ఆలయ వెబ్‌సైట్‌లో బ్రేక్ దర్శన టిక్కెట్‌లను విక్రయిస్తారు. బ్రేక్ దర్శనం టికెట్ ధర రూ. 200గా ఆలయ అధికారులు నిర్ణయించారు. ఆ సమయంలో ఉచిత, ప్రత్యేక దర్శనం, ఇతర సేవలను నిలిపివేస్తామని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు.
Read also: Sasi Madhanam : పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేందుకు రాబోతున్న ‘ శశి మధనం ‘..
Also Read
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
అలాగే ప్రధాన ఆలయం, అన్నదాన సత్రం వద్ద 90 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్ ప్లాంట్ ను ఈఓ ప్రారంభించారు. మరోవైపు దక్షిణ అయోధ్యగా మారుతున్న భద్రాచలం క్షేత్రంలో రామనారాయణపై దశాబ్ద కాలంగా వివాదం కొనసాగుతోంది. సీతారామచంద్రస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవం సందర్భంగా ఈ చర్చ తెరపైకి వచ్చింది. భద్రాద్రిలో జరిగేది శ్రీరామ కల్యాణమా లేక లక్ష్మీనారాయణ కళ్యాణమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ దశాబ్దంలో చాలా సార్లు శ్రీరామ నవమికి ముందు ఈ విషయం ప్రస్తావనకు వచ్చి ఆ తర్వాత మాయమైపోతుంది.
Deputy CM Pawan Kalyan: కాకినాడ జిల్లాలో రెండోరోజు డిప్యూటీ సీఎం పవన్ పర్యటన..
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabali: ‘రణబలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!