Site icon NTV Telugu

దేశంలో అత్యంత అవినీతి సీఎం కేసీఆర్ : రాజా సింగ్

గోల్కొండ కోట ను నిర్మించింది హిందు రాజులు అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. దేశంలో అత్యంత అవినీతి సీఎం కేసీఆర్. రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ గా మార్చారు. బట్టే బాజ్ సీఎం కేంద్రం నుండి ఒక్క పైసా రావడం లేదని అంటున్నారు. సవాల్ వేస్తున్నాం కేసీఆర్ కి దమ్ముంటే కేంద్రం నుండి ఒక్క పైసా రావడం లేదని శ్వేత పత్రం విడుదల చేయాలి. ముస్లిం లకు వ్యతిరేకి ఎంఐఎం. వక్ఫ్ బోర్డ్ భూముల ను కబ్జా చేసింది ఎవరు.. సీఎం వారి పై చర్యలు తీసుకోలేను అంటున్నారు. ఎవరు అధికారంలో ఉంటే ఎంఐఎం వాళ్ల కాళ్ళు పట్టుకుంటుంది. తాలిబాన్ కి ఎంఐఎం మద్దతు ఇస్తుంది అని తెలిపారు. పేద ముస్లిం మహిళలను షేక్ లకు అమ్ముకుంటున్నారు. ఒవైసి నీకు బాప్ లు మోడీ, యోగిలు. రెండేళ్ల తరవాత గోల్కొండ కోట పై కాషాయ జండా ఎగుర వేస్తాం అని పేర్కొన్నారు.

Exit mobile version