Etala Rajender: స్పీకర్‌వి నియంతృత్వ పోకడలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శాసనసభలో స్పీకర్ నిర్ణయాన్ని న్యాయస్తానాలు సరిదిద్దలేవని, ఆ బాధ్యత స్పీకర్‌దే అని హైకోర్టు పేర్కొందని సస్పెన్షన్‌కు గురైన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఐతే, స్పీకర్ తన గౌరవాన్ని నిలబెట్టుకోలేదని, ఇది నియంతృత్వానికి దారి తీస్తుందని ఈటల అన్నారు. ఈ అంశంపై సభ అభిప్రాయం కోరమని అడిగినా స్పీకర్ పట్టించకోలేదన్నారాయన.
స్పీకర్ వ్యవహార శైలి చూస్తుంటే ఉత్తర కొరియా గుర్తుకు వస్తోందని, చప్పట్లు కొట్టలేదని అక్కడ కాల్చి చంపారని, అలాగే అసెంబ్లీ లో చప్పట్లు కొట్టలేదని సస్పెండ్ చేసే రోజు కూడా వస్తుందేమో అన్నారు ఈటల. తమను సస్పెండ్ చేసిన మంత్రి గతంలో కేసీఆర్ ను ఎన్ని మాటలు అన్నాడో అందరికి తెలుసని, ఎవరికైనా ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదని, శిక్ష అనుభవించేది కేసీఆర్ మాత్రమే అని ఈటల హెచ్చరించారు. ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించండి, నియంతృత్వాన్ని బొంద పెట్టండి అనే నినాదంతో ఈ నెల 17 న ఇందిరా పార్కు దగ్గర దీక్ష చేస్తామని ఈటల రాజేందర్ తెలిపారు.
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
ఇది ఇలావుంటే, పోడియం దగ్గరకి వెళ్లిన తనను సస్పెండ్ చేసి తమ ఎమ్మెల్యే లను సభకు అనుమతి ఇవ్వాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశానని సస్పెన్షన్‌కు గురైన మరో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. తనకు స్పీకర్ ముఖంలో భయం కనిపించిందని ఆయన అన్నారు. అధికార పార్టీ దౌర్జన్యాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో సరైన పాఠం చెపుతారని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల రక్తం తాగుతున్నారని రాజాసింగ్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 వచ్చేస్తోంది.. 7560mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా
-
Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
-
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!