Kothagudem: కేటీపీఎస్ పాత ప్లాంట్ కూలింగ్ టవర్ల కూల్చివేత..
- కూల్చివేత దశకు చేరుకున్న ఓఅండ్‌ఎం ప్లాంట్..
- నేలకొరిగిన 8 యూనిట్ల ఎనిమిది కూలింగ్ టవర్లు..
- ఇవాళ ఉదయం కూల్చివేసిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kothagudem: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొలి విద్యుత్‌ను అందించిన పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్‌ఎం) ప్లాంట్ కూల్చివేత తుదిదశకు చేరుకుంది. ఓ అండ్ ఎంకు చెందిన 8 యూనిట్ల ఎనిమిది కూలింగ్ టవర్లు నేలకొరిగాయి. అధికారులు ముందుగా నాలుగు టవర్లను కూల్చివేసి, మరో నాలుగు టవర్లను తొలగించారు. ఓఅండ్‌ఎం ఫ్యాక్టరీ మూతపడటంతో ఆ ప్రాంతంలోని కూలింగ్ టవర్ల విస్తీర్ణాన్ని వినియోగించుకునేందుకు యాజమాన్యం టవర్లను పేల్చివేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల మోడల్ కోడ్ అమలులో ఉన్నందున కూలింగ్ టవర్ల కూల్చివేతకు అనుమతి ఆలస్యమైంది.
Read also: Mallu Bhatti Vikramarka: మధిరలో ఆగ్రో ఇండస్ట్రీస్ కేంద్రం.. రింగ్ రోడ్ల నిర్మాణాకి ప్రణాళికలు..
Also Read
- Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
- Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
- Bhadradri Kothagudem: నాలుగు నెలల క్రితం యువకుడి పేరుతో రూ.కోటి బీమా.. ఆ సొమ్ము కోసం హత్యకు యత్నం
- Kothagudem Municipal Corporation : కొత్తగూడెం కార్పొరేషన్ పై ఎర్రజెండా..!
జెన్‌కో ద్వారా టెండర్లు ఆహ్వానించగా, హెచ్‌ఆర్ కమర్షియల్‌కు కొన్ని నెలల క్రితం రూ.485 కోట్లకు కాంట్రాక్ట్ వచ్చింది.100, 120 మీటర్ల ఎత్తులో కూలింగ్ టవర్లు పాత KTPS ప్లాంట్‌లో ఇప్పటికే గత ఫిబ్రవరిలో నేలమట్టం చేశారు. 1965-67 నుండి 78 వరకు దశలవారీగా నిర్మించిన ఎ, బి, సి పవర్ స్టేషన్లలో 720 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ఎనిమిది కూలింగ్ టవర్లు నిర్మించబడ్డాయి. ఇందులో భాగంగా అప్పటి కర్మాగారానికి సంబంధించిన మెటీరియల్ మొత్తాన్ని కంపెనీ తీసుకుంది. మిగిలిన 8 కూలింగ్ టవర్లను ఇవాళ (సోమవారం) ఉదయం 8 గంటలకు కూల్చివేశారు. ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా, అసెంబ్లీ సమావేశాల కారణంగా వాయిదా పడింది. కాగా, టవర్ల కూల్చివేత సందర్భంగా ప్లాంట్ నుంచి విద్యుత్ సరఫరా చేసే లైన్లలో అధికారులు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
Double Ismart: లైగర్ పంచాయతీ.. రంగంలోకి టాప్ డిస్ట్రిబ్యూటర్.. కొలిక్కి వచ్చేనా..?
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!