TSLPRB: SI, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. పార్ట్-2 దరఖాస్తుల స్వీకరణ అప్పుడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSLPRB: ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో పాసై, ఫిజికల్ టెస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులు పార్ట్-2 అప్లికేషన్లను అప్లోడ్ చేయాలని TSLPRB సూచించింది. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 10 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామని తెలిపింది. ఫిజికల్ టెస్టులు ప్రతి ఒక్కరికి ఒక్కసారి మాత్రమే జరుగుతాయని, వాటి ఫలితాలనే అన్ని పోస్టులకు పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. అప్లై చేసుకోవాల్సిన సైట్: www.tslprb.in అని పేర్కొంది.
Read also: KA Paul: రెస్పెక్ట్ ఇవ్వండి.. నేను తెలంగాణకు కాబోయే సీఎంను..!
Also Read
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగార్థుల ప్రాథమిక రాత పరీక్ష (ప్రిలిమ్స్) ఫలితాలు నిన్న విడుదలైన విషయం తెలిసిందే.. ఉత్తీర్ణుల జాబితాను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియమాక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) విడుదల చేసింది. ఇక, తదుపరి దశలో ఫిజికల్ టెస్టులకు అర్హత సాధించినవారు, అనర్హుల వివరాలు నిన్న(శుక్రవారం) అర్ధరాత్రి నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని, లాగిన్ ఐడీ ద్వారా అభ్యర్థులు ఈ వివరాలను పొందవచ్చని టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ప్రకటించిన విషయం తెలిసిందే..
Land Dispute: సంగారెడ్డిలో భూవివాదం.. కిరాయి గుండాలతో తండ్రి, కొడుకుపై దాడి
తాజావార్తలు
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!