కౌశిక్‌రెడ్డికి షాక్.. మాణిక్కం ఠాగూర్ లీగల్ నోటీసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆడియో టేపు లీక్ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన హుజురాబాద్ నేత కౌశిక్‌రెడ్డికి మరో షాక్ తగిలింది… టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని నియమించేందుకు రూ. 50 కోట్లు తీసుకున్నారంటూ కౌశిక్‌రెడ్డి ఆరోపణలు చేయడంపై సీరియస్‌గా స్పందించిన ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్… పాడి కౌశిక్‌రెడ్డికి లీగల్‌నోటీసులు పంపారు.. కౌశిక్‌కు మదురై కోర్టు నుంచి ఈ లీగల్‌నోటీసు జారీ అయ్యాయి… దీనిపై వారం రోజుల్లో రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో పేర్కొనగా… లేకపోతే కోటి రూపాయల నష్టపరిహారంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు.. ఈ వ్యవహారంపై ట్విట్టర్‌లో స్పందించిన మాణిక్కం ఠాగూర్.. తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావుకు విధేయులుగా ఉన్నవారు ఎప్పుడూ నాపై తప్పుడు ఆరోపణలు చేస్తారని.. ఎందుకంటే.. టీఆర్ఎస్‌ను ఓడించి.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి విజయం సాధించడమే నా ప్రాథమిక కర్తవ్యం కాబట్టి అన్నారు.. నా న్యాయవాదులు పరువు నష్టం దావా నోటీసు జారీ చేశారు.. మదురైలో ఫిర్యాదు నమోదు చేయబడుతుందని.. కౌశిక్‌రెడ్డికి మదురై కోర్టుకు స్వాగతం అంటూ ట్విట్టర్‌లో సెటైర్లు వేశారు ఠాగూర్.
Also Read
తాజావార్తలు
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
-
AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
-
BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?