Addanki Dayakar: వీడిన కోమటిరెడ్డి మిస్టరీ.. త్వరలో అభ్యర్థి ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Addanki Dayakar Gives Clarity On Komatireddy Venkatreddy Role In Munugodu Campaign: మునుగోడు ప్రచారంతో తనకు సంబంధం లేదని, కాంగ్రెస్ తరఫున ఉప ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొనను అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీ జరిగిన కోర్ కమిటీ సమావేశం తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకున్నాక ఆయన ఆ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. తెలంగాణలో పార్టీని సర్వనాశనం చేసి, పార్టీని నమ్ముకున్న తనలాంటి కార్యకర్తలకు తీవ్ర అన్యాయం చేశారని కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో.. ఈయన రాజగోపాల్ రెడ్డి తరహాలోనే కాంగ్రెస్‌ను వీడనున్నారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఆ మిస్టరీపై తాజాగా అద్దంకి దయాకర్ క్లారిటీ ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తప్పకుండా పాల్గొంటారని అన్నారు. ఇప్పటికే తాను, రేవంత్ రెడ్డి ఆయనకు క్షమాపణలు చెప్పామని.. ప్రియాంకా గాంధీతోనూ ఆయన మాట్లాడారని అన్నారు. మునుగోడు అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేశారు. టిఆర్ఎస్, బిజెపి పార్టీలు కలిసి.. మునుగోడు ఎన్నికలను రాజకీయ క్రీడగా మార్చాయన్నారు. అటు.. ఓవైపు ఒవైసీ, మరోవైపు రాజాసింగ్ కలిసి రాష్ట్రంలో మతాలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సొంత లాభం కోసమే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారాడని, మునుగోడు ప్రజలను మోసం చేసిన అతనికి కాంగ్రెస్ కార్యకర్తలు సమాధానం చెప్తారని హెచ్చరించారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
తాజావార్తలు
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!