Woman Died Violently: ఓయూలో ఆత్మహత్య కలకలం.. బిల్డింగ్‌పై నుంచి దూకిన యువతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Died Violently: ఈమధ్యకాలంలో తరుచూ యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చిన్న చిన్న కారణాలతో తనువు చాలిస్తున్నారు. దీంతో కుటుంబాలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లోని ఓయూ ఇఫ్లూ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోడంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఆయువతి బిల్డింగ్‌పై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. యూనివర్సిటీ విద్యార్థులు పోలీసులకు సమాచారం అంచడంతో హుటా హుటిన చేరుకున్న పోలీసులు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని అంజలి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Manikrao Thakre: రెండోరోజు థాక్రే పర్యటన.. నేడు గాంధీభవన్‌లో రేవంత్ పాదయాత్రపై చర్చ
Also Read
- DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
- KCR : పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ భరోసా.. నల్లబెల్లిలో పరామర్శ.!
- Tragedy : నాన్న చేతిలోనే నలిగిన బాల్యం.. అర్మాన్ మృతి..
- Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్‌కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
అయితే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని అంజలి హర్యానాకు చెందినది గా గుర్తించారు పోలీసులు. అంజలి ఇఫ్లూ యూనివర్సిటీలో ఏంఏ ఇంగ్లీష్ కోర్స్ చేస్తుందని తోటి విద్యార్థినులు తెలిపారన్నారు. నిన్న అర్థరాత్రి సమయంలో అంజలి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. తల్లితో ఫోన్‌లో మాట్లాడుతూనే హాస్టల్ భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే..కుటుంబ సమ్యసలతో అంజలి ఆత్మహత్య చేసుకున్నట్లు ఓయూ పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అంజలి కుటుంబ సభ్యులతో పోలీసులు మాట్లాడుతున్నారు. కుటుంబ సమస్యలేనా? లేక మరే ఇతర కారణాలతో అంజలి ఆత్మహత్యకు పాల్పడిందా అనేకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని అంజలి మృతితో ఓయూలో తీవ్ర విషాదం నెలకొంది.
Old City Hyderabad: గొడవలకు అడ్డాగా పాతబస్తీ.. పార్కింగ్ విషయంలో తల్వార్లతో దాడులు
తాజావార్తలు
-
AAA Cinemas : వైజాగ్‌లో బన్నీ కొత్త అడ్డా.. AAA మల్టీప్లెక్స్ గ్రాండ్ ఓపెనింగ్.!
-
DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
-
Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్‌పై కాంగ్రెస్ ఫైర్..
-
IND Vs SL: సిరాజ్ మియా వీర విహారం.. 6,1,6,6,6 దూకుడు బ్యాటింగ్‌తో ఇండియా విజయం..
-
Mamitha Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ సంచలన నిర్ణయం.. ఇకపై వాటికి గుడ్‌బై!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!