ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో 25 లక్షలు టోకరా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులు మాయగాళ్ల వలలో చిక్కుకుని మోసపోతునే ఉన్నారు. తాజాగా ఈసీఐఎల్ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానిని చెప్పి రవికుమార్ అనే వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ఏకంగా 30 మందిని మోసం చేశాడు. 12 మంది బాధితుల నుంచి ఏకంగా నుంచి రూ.25 లక్షలు దోచేశాడు రవికుమార్ . రవికుమార్ ఈసీఐఎల్ సంస్థలో ఉద్యోగం చేస్తూ ఈ మోసానికి పాల్పడ్డాడు.
పోలీసులు కథనం ప్రకారం…. రవికుమార్‌తో విస్తుపోయిన ఒక బాధితుడు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగం లోకి దిగిన పోలీసులు ఎస్ఓటీ పోలీసుల సాయంతో నిందితుడిని అరెస్టు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. ఇప్పటికే నిందితుడిని రిమాండ్‌కు తరలించామన్నారు. రవికుమార్‌తో మోసపోయిన మిగి లినా బాధితులు కూడా తమకు ఫిర్యాదు చేయాలని సీఐ వెల్లడిం చారు. నిరుద్యోగులు ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలని, ఎవ్వరిని పడితే వారిని నమ్మోద్దని సీఐ తెలిపారు. నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో ఎవ్వరికి డబ్బులు చెల్లించొద్దని అలా ఎవ్వరైనా తమను సంప్రదిస్తే పోలీసులకు తెలియజేయాలని సీఐ కోరారు.
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
తాజావార్తలు
-
Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
-
The Odyssey Ticket Price : రికార్డులు బద్దలు కొడుతున్న విజువల్ వండర్.. టికెట్ రేటు ఒక్కోటి ఒకటిన్నర లక్ష.!
-
Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. “మేము గొర్రెలం కాదు..!”
-
Devara 2 Update : ‘వర’కు ఏమైంది ?… జాన్వీ ప్రశ్నపై తారక్ సీరియస్
-
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!