దారుణం : మరో కామాంధుడి చేతిలో బలైన ఓ చిన్నారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి సమాజంలో రోజుకో చోట ఆత్యాచార సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చిన మృగాళ్లు మాత్రం మారడం లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా తామ కామవాంఛ తీర్చకుంటున్నారు. అన్యం పుణ్యం తెలియని చిన్నారుల జీవితాలతో చెలగాటం అడుతున్నారు.
ఇలాంటి ఘటనే రాజేంద్ర నగర్ లోని హిమాయత్ సాగర్ లో చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్ సాగర్ కు చెందిన కాంతు అనే వ్యక్తి గంజాయి మత్తులో నాలుగు సంవత్సరాల చిన్నారిపై ఆత్యాచారానికి ఒడిగట్టాడు.
Also Read
చాక్లెట్ ఇప్పిస్తానని నమ్మించి ఇంట్లోకి పిలిచి చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారికి రక్తస్రావం కావడంతో తల్లి గుర్తించింది. ఎవరికైనా విషయం చెబితే చంపుతానంటూ బెదిరింపులకు దిగాడు. స్థానికుల సహాయంతో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
-
Veg Keema: నాన్వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
ట్రెండింగ్
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!