Special Fan: టేబుల్ ఫ్యాన్ కు.. సీలింగ్ ఫ్యాన్ సెట్ చేసిన యువకుడు
- కొత్త రకం క్రియేటివిటీతో అదరగొట్టిన యువకుడు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతాయి. కొన్ని వీడియోలు మాత్రం ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అయితే ఇలాంటిదే ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. సాధారణంగా మనం టేబుల్ ఫ్యాన్ చూసుంటా.. అదే విధంగా సీలింగ్ ఫ్యాన్ చూసుంటాం.. ఈ రెండు కలిసిన స్పెషల్ ఫ్యాన్ ను చూశారా.. అయితే ఓ యువకుడు టేబుల్ ఫ్యాన్ కు .. సీలింగ్ ఫ్యాన్ అమర్చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది.
Read Also: Periods: మగాళ్లకు పీరియడ్స్ రావడం ఏంటీ.. సోషల్ మీడియాలో వైరల్
Also Read
- Discount On iPhone: యాపిల్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్‌పై రూ.17 వేలు తగ్గింపు..
- ఒకే రీఛార్జ్‌లో Wi-Fi, TV, OTT.. నెలకు రూ.400 నుంచే..! Jio నుంచి కొత్త 3-in-1 హోమ్ ప్లాన్స్ అదుర్స్..
- ఇక ఇంట్లోనే థియేటర్.. 120Hz డిస్ప్లే, 12 స్పీకర్లతో 115-అంగుళాల Sony BRAVIA 9 II భారీ 4K TV లాంచ్.!
- iQOO నుంచి మరో బీస్ట్ ఫోన్.. 9,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68 రేటింగ్‌తో వచ్చేస్తున్న Neo 11S.!
కొందరు వ్యక్తులు చేసే కొత్త, విభిన్న ఆవిష్కరణలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే ఇక్కడ ఓ వీడియో మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. వీడియోలో.. ఓ వ్యక్తి కొత్త రకం ప్రయోగం చేశాడు. అది చూసిన వాళ్లంతా.. ఇలాంటి మీకు ఎలా వస్తాయి బ్రో అనేలా ఉంది. ఇంతకీ ఆ వైరల్ వీడియోలో ఏముందంటే.. సాధరాణంగా మనం టేబుల్ ఫ్యాన్ చూసుంటాం… అదే విధంగా సీలింగ్ ఫ్యాన్ చూసుంటాం.. రెండు ఒకే చోట ఉండడాన్ని ఎప్పుడైనా.. ఎక్కడైనా చూసారా…
Read Also:Health Benefits of Turmeric: పసుపుతో ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో మీకు తెలుసా..
ప్రస్తుతం మనం ఈ రెండు కలిసి ఉన్న వీడియోనే మనం చూస్తున్నాం. అయితే.. ఓ యువకుడు సీలింగ్ రెక్కలను తీసి.. ఎకంగా టేబుల్ ఫ్యాన్ కు సెట్ చేశాడు. దీంతో అది ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ గా మారిపోయింది. ఫ్యాన్ కూడా బాగా పనిచేస్తుంది. దీంతో ఆ ఫ్యాన్ ను చూసిన వాళ్లంతా ఆశ్చర్య పోతున్నారు. వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యాగానికి.. గురై.. ఎవరూ భయ్యా నువ్వు మరీ ఇంత టాలెంటెడ్ గా ఉన్నావంటూ.. కామెంట్లు పెడుతున్నారు.
తాజావార్తలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
-
No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
-
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
-
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!