సాధారణంగా సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతాయి. కొన్ని వీడియోలు మాత్రం ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అయితే ఇలాంటిదే ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. సాధారణంగా మనం టేబుల్ ఫ్యాన్ చూసుంటా.. అదే విధంగా సీలింగ్ ఫ్యాన్ చూసుంటాం.. ఈ రెండు కలిసిన స్పెషల్ ఫ్యాన్ ను చూశారా.. అయితే ఓ యువకుడు టేబుల్ ఫ్యాన్ కు .. సీలింగ్ ఫ్యాన్ అమర్చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. Read…