Site icon NTV Telugu

Special Fan: టేబుల్ ఫ్యాన్ కు.. సీలింగ్ ఫ్యాన్ సెట్ చేసిన యువకుడు

Untitled Design (8)

Untitled Design (8)

సాధారణంగా సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతాయి. కొన్ని వీడియోలు మాత్రం ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అయితే ఇలాంటిదే ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. సాధారణంగా మనం టేబుల్ ఫ్యాన్ చూసుంటా.. అదే విధంగా సీలింగ్ ఫ్యాన్ చూసుంటాం.. ఈ రెండు కలిసిన స్పెషల్ ఫ్యాన్ ను చూశారా.. అయితే ఓ యువకుడు టేబుల్ ఫ్యాన్ కు .. సీలింగ్ ఫ్యాన్ అమర్చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది.

Read Also: Periods: మగాళ్లకు పీరియడ్స్ రావడం ఏంటీ.. సోషల్ మీడియాలో వైరల్

కొందరు వ్యక్తులు చేసే కొత్త, విభిన్న ఆవిష్కరణలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే ఇక్కడ ఓ వీడియో మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. వీడియోలో.. ఓ వ్యక్తి కొత్త రకం ప్రయోగం చేశాడు. అది చూసిన వాళ్లంతా.. ఇలాంటి మీకు ఎలా వస్తాయి బ్రో అనేలా ఉంది. ఇంతకీ ఆ వైరల్‌ వీడియోలో ఏముందంటే.. సాధరాణంగా మనం టేబుల్‌ ఫ్యాన్‌ చూసుంటాం… అదే విధంగా సీలింగ్ ఫ్యాన్ చూసుంటాం.. రెండు ఒకే చోట ఉండడాన్ని ఎప్పుడైనా.. ఎక్కడైనా చూసారా…

Read Also:Health Benefits of Turmeric: పసుపుతో ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో మీకు తెలుసా..

ప్రస్తుతం మనం ఈ రెండు కలిసి ఉన్న వీడియోనే మనం చూస్తున్నాం. అయితే.. ఓ యువకుడు సీలింగ్ రెక్కలను తీసి.. ఎకంగా టేబుల్ ఫ్యాన్ కు సెట్ చేశాడు. దీంతో అది ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ గా మారిపోయింది. ఫ్యాన్ కూడా బాగా పనిచేస్తుంది. దీంతో ఆ ఫ్యాన్ ను చూసిన వాళ్లంతా ఆశ్చర్య పోతున్నారు. వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యాగానికి.. గురై.. ఎవరూ భయ్యా నువ్వు మరీ ఇంత టాలెంటెడ్ గా ఉన్నావంటూ.. కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version