Site icon NTV Telugu

ఆఫర్ మళ్లీ దొరకదు భయ్యో.. 55 అంగుళాల Xiaomi FX Pro QLED Ultra HD 4K స్మార్ట్ ఫైర్ టీవీపై రూ.30,000 తగ్గింపు..!

Xiaomi Fx Pro 55

Xiaomi Fx Pro 55

Xiaomi FX Pro QLED Ultra HD 4K Smart TV: కొత్త స్మార్ట్ టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి అమెజాన్ లో షాకింగ్ డీల్ కొనసాగుతుంది. షియోమీలో 55 అంగుళాల FX Pro QLED Ultra HD 4K స్మార్ట్ ఫైర్ టీవీపై భారీగా ధర తగ్గించింది. ప్రీమియం డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ఆడియో ఫీచర్స్ తో ఇంత తక్కువకు దొరకడం బెస్ట్ ఆఫర్ అని చెప్పవచ్చు.

పేదోడి బైక్ Hero Splendor Plus ధర పెంపు.. వేరియంట్ వారీగా కొత్త రేట్లు ఇలా..!

షియోమీ FX ప్రో మోడల్‌లో 55 అంగుళాల QLED ప్యానెల్, 4K రిజల్యూషన్ (3840×2160), HDR10+ సపోర్ట్ లభిస్తుంది. బెజెల్-లెస్ డిజైన్‌తో పాటు 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్ ఉండటంతో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడటం మరింత అద్భుతంగా ఉంటుంది.

ఆడియో విషయంలోనూ ఈ టీవీ తగ్గేదేలే అన్నటుగా.. ఇందులో ఏకంగా 34W స్పీకర్ అవుట్‌ పుట్, డాల్బీ ఆడియో, DTS సపోర్ట్ ఉండటంతో థియేటర్ లాంటి అనుభూతి అందిస్తుంది. ఈ టీవీ Fire OS 8పై పనిచేస్తుంది. అలెక్స వాయిస్ అసిస్టెంట్‌తో పాటు ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్, యూట్యూబ్ కోసం ప్రత్యేక బటన్‌లతో రిమోట్ లభిస్తుంది. ఇంకా ఇందులో 2GB ర్యామ్, 32GB స్టోరేజ్ ఉండటంతో యాప్‌ల పనితీరు స్మూత్‌గా ఉంటుంది.

కొత్త లుక్‌, ఫీచర్లు, వేరియంట్లతో 2026 Bajaj Pulsar 125 లాంచ్.. ధర ఎంతంటే..!

ఇక ఇందులో కనెక్టివిటీ & ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. HDMI, USB, Ethernet, Wi-Fi, బ్లూటూత్ సపోర్ట్ ఉన్నాయి. వీటితోపాటు క్రోమ్ కాస్ట్ బిల్ట్-ఇన్, ఐ కంఫర్ట్ మోడ్, వాల్ మౌంట్ & టేబుల్ మౌంట్ సపోర్ట్ లభిస్తాయి. ఒకప్పుడు రూ.62,999గా ఉన్న ఈ టీవీని ఇప్పుడు కేవలం రూ.32,999కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంటే ఏకంగా రూ.30,000 తగ్గింపు లభిస్తోంది. ఇలాంటి ఆఫర్ మళ్లీ దొరకడం కష్టం అనే చెప్పాలి. ఈఎంఐ నెలకు రూ.1,160 నుంచి ప్రారంభం అవుతుంది. అదనంగా SBI క్రెడిట్ కార్డులతో చెల్లిస్తే రూ.1,500 వరకు డిస్కౌంట్, అమెజాన్ పే ఐసీసీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లిస్తే క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తోంది.

Exit mobile version