Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Vivo V70 Series With Zeiss Cameras And Originos 6 Likely To Launch In India By Mid February

ZEISS కెమెరాలు, OriginOS 6 సాఫ్ట్వేర్ తో వచ్చేస్తున్న Vivo V70 సిరీస్.. లాంచ్ ఎప్పుడంటే..?

Published Date :January 13, 2026 , 6:54 pm
By Kothuru Ram Kumar
ZEISS కెమెరాలు, OriginOS 6 సాఫ్ట్వేర్ తో వచ్చేస్తున్న Vivo V70 సిరీస్.. లాంచ్ ఎప్పుడంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vivo V70: Vivo V70 సిరీస్‌పై గత కొన్ని రోజులుగా అనేక విషయాలు బయటికి వస్తున్నాయి. వీటిని కంపెనీ అధికారికంగా ఇంకా వివరాలు వెల్లడించనప్పటికీ.. లీకులు మాత్రం వరుసగా బయటకు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం Vivo V70 సిరీస్‌లో Vivo V70, Vivo V70 Elite అనే రెండు మోడళ్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఓ ప్రముఖ నివేదిక ప్రకారం Vivo V70 సిరీస్‌ను భారత్‌లో ఫిబ్రవరి మధ్యలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇది Vivo V సిరీస్‌లో తొలిసారిగా ZEISS, సోనీ, వివో, క్వాల్కమ్ సంస్థల సాంకేతికలతో రానున్న స్మార్ట్‌ఫోన్ లైనప్‌గా ఉండనుందని సమాచారం. వివో ZEISS లెన్స్ టెక్నాలజీని Sony పెద్ద సెన్సార్‌లతో కలిపి, లైట్ సెన్సిటివిటీ అండ్ ఇమేజ్ క్లారిటీని మెరుగుపర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి తోడుగా వివో స్వంత AI ఆధారిత ఇమేజ్ ప్రాసెసింగ్ ఆల్గోరిథమ్స్ పనిచేస్తాయని సమాచారం. లైటింగ్ బాగాలేని పరిస్థితుల్లో కూడా అత్యుత్తమ ఫోటోగ్రఫీ అనుభవం అందించేలా ఈ సిరీస్‌ను “పాకెట్ స్టూడియో”గా నిలపాలని చూస్తోంది వివో.

Bandi Sanjay: కరీంనగర్‌కు రూ.50 కోట్ల కేంద్ర నిధులు.. కాషాయ జెండా ఎగరడం ఖాయం..!

Vivo V70, V70 Elite స్మార్ట్‌ఫోన్లు OriginOS 6తో ఔట్-ఆఫ్-ది-బాక్స్ వచ్చే తొలి V సిరీస్ మోడళ్లుగా ఉండనున్నాయి. Origin Island, Office Kit, Flip Cards వంటి ఫీచర్లతో మరింత ఫ్లూయిడ్, ప్రీమియం యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందించనున్నట్లు సమాచారం. అలాగే వివో V70 ఎలైట్ మోడల్‌లో ఇప్పటివరకు V సిరీస్‌లో ఉపయోగించిన అత్యంత Qualcomm ప్రాసెసర్ ఉండనున్నట్లు లీకులు చెబుతున్నాయి.

లీకుల ప్రకారం.. వివో V70 స్టాండర్డ్ మోడల్, Vivo S50కి రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఉండవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఇది నిజమైతే ఈ ఫోన్‌లో 6.59 ఇంచుల 1.5K OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ HBM బ్రైట్‌నెస్ ఉండే అవకాశం ఉంది. Qualcomm Snapdragon 8s Gen 3 ప్రాసెసర్‌తో పాటు గరిష్టంగా 16GB LPDDR5X ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజ్ అందుబాటులో ఉండొచ్చు.

Mahindra XUV 7XO vs Toyota Innova Crysta: 7-సీటర్ కారులో బెస్ట్ ఏదంటే..!

ఇంకా కెమెరా విభాగంలో 50MP OIS ప్రైమరీ సెన్సర్, 8MP అల్ట్రా వైడ్ లెన్స్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉంది. ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఉండొచ్చని సమాచారం. అలాగే 6,500mAh బ్యాటరీతో పాటు 90W ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ ఉండబోతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • OriginOS 6
  • Qualcomm Snapdragon Vivo
  • Upcoming Vivo smartphones
  • Vivo phone
  • Vivo V series camera phone

తాజావార్తలు

  • Chairmans Desk: ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ కు కలిగిన నష్టమేంటి..? అమెరికా స్నేహం ఎలా కొంప ముంచింది.?

  • Ustaad Bhagat Singh : పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ ధరలు పెంపు లేదు.!

  • Cyber Crime : ‘స్టాక్ మార్కెట్ మాయ’ ఒక్క క్లిక్‌తో 24 లక్షలు ఫట్..!

  • Off The Record: పవన్‌ కల్యాణ్‌ మనసు మార్చుకున్నారా..? రీ థింకింగ్‌లో పడ్డారా..?

  • RRB Jobs: రైల్వే శాఖలో 11,127 ఉద్యోగాలు.. మే 15 నుంచి దరఖాస్తులు..

ట్రెండింగ్‌

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions