Vivo V60 5G: స్టైలిష్ లుక్, మాస్ ఫీచర్లతో మార్కెట్లో హల్చల్ చేయడానికి మూహూర్తం ఫిక్స్ చేసిన వివో V60..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo V60 5G: వివో కంపెనీ త్వరలో విడుదల చేయబోయే మిడ్-ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అయిన Vivo V60 5G భారత మార్కెట్లో ఆగస్టు 12న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుందని అధికారికంగా వెల్లడించింది. దీనితోపాటు డిజైన్, రంగులు, కీలక ఫీచర్లను ముందుగానే ప్రకటించింది. ఈ ఫోన్ ఫిబ్రవరిలో వచ్చిన Vivo V50కి అప్డేటెడ్ గా మార్కెట్లోకి రానుంది.
Vivo V60 5G క్వాడ్ కర్వ్‌డ్ డిస్‌ప్లేతో వస్తోంది. ఇది ఆస్పిసియస్ గోల్డ్, మిస్ట్ గ్రే, మూన్లిట్ బ్లూ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. డిజైన్ చూస్తే, ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుందని తెలుస్తోంది. ఇక వివో వెల్లడించిన వివరాల ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ Snapdragon 7 Gen 4 SoC ప్రాసెసర్‌తో పని చేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 6,500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీంట్లో 90W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.
Also Read
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
- Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా!
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ZIM vs NZ: పసికూనపై ప్రతాపం చూపించిన న్యూజిలాండ్.. భారీ తేడాతో విజయం!

Vivo V60 5G ఫోన్ Android 15 ఆధారిత FuntouchOS 15తో ప్రీలొడెడ్‌గా లభిస్తుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు వంటివి కూడా ఉండనున్నాయి. Vivo V60 5G ప్రధానంగా Zeiss ట్యూన్డ్ 50MP టెలిఫోటో కెమెరా (10x జూమ్ సామర్థ్యం) తో వస్తోంది. ఇందులో మల్టీఫోకల్ పోర్ట్రెయిట్ మోడ్‌లు, 8MP అల్ట్రావైడ్ కెమెరా, ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఉంటాయని తెలుస్తోంది.
Vijay Sethupathi Sir Madam Review: విజయ్ సేతుపతి సార్ – మేడమ్ రివ్యూ!

లీకుల ప్రకారం, ఈ ఫోన్ 6.67-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో వస్తుంది. ఈ ఫోన్‌లో గూగుల్ జెమినీ AI ఫీచర్లు ఉంటాయి. అందులో Gemini Live, AI Captions, AI Smart Call Assistant లాంటి టూల్స్ ఉంటాయని వివో తెలిపింది. అంతేకాకుండా IP68, IP69 రేటింగ్ ద్వారా డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంటుంది.

తాజావార్తలు
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!