డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vi: వోడాఫోన్ ఐడియా (Vi) ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం కొత్త ఫ్యామిలీ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇందులో ఒక ప్రైమరీ సభ్యుడితో పాటు మరో ముగ్గురు సభ్యులు కలిపి గరిష్ఠంగా నలుగురు ఫ్యామిలీ గ్రూప్‌లో చేరవచ్చు. ప్రతి ఒక్కరూ తమ సొంత ప్లాన్, వ్యాలిడిటీని కొనసాగిస్తూనే 500MB చొప్పున డేటాను షేర్ చేసుకోవచ్చు.
ఈ ఫ్యామిలీ గ్రూప్‌ను Vi యాప్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా వేర్వేరు టెలికాం సర్కిళ్లలో ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఈ డేటా షేరింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. దీంతో డేటా అయిపోతున్న సమయంలో ఇతర కుటుంబ సభ్యుల నుంచి డేటా పొందే అవకాశం ఉంటుంది. ఆన్లైన్ క్లాసులు, వీడియో కాల్స్, మ్యాప్స్ లేదా అత్యవసర యాప్స్ వినియోగించే సమయంలో ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని Vi తెలిపింది.
Also Read
- 6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- Reliance: "కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..".. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
- డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
- iQOO Pad Pro 8.8: iQOO Pad Pro 8.8 త్వరలో లాంచ్.. 9,020mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫీచర్లు!
ఒక్కసారి 500MB డేటాను మాత్రమే షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే డేటా ఎన్ని సార్లు షేర్ చేసుకోవచ్చనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు. డేటా షేరింగ్‌తో పాటు Vi యాప్ ద్వారా చేసే ప్రతి రీచార్జ్‌పై కుటుంబంలోని ప్రతి సభ్యుడికి 10% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫ్యామిలీ ప్లాన్‌ను ప్రచారం చేసేందుకు Vi ప్రత్యేక క్యాంపెయిన్‌ను కూడా ప్రారంభించింది.
తాజావార్తలు
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
-
YCP Office Fire: వైసీపీ ఆఫీసుకు నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు.. పలువురికి గాయాలు, 10 వాహనాలు దగ్ధం!
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!