Smart Phones : మొబైల్ పౌచ్ లో ఇలాంటి పెడితే ఇక అంతే.. ఫోన్ పేలిపోవడం ఖాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవ్వరు లేరు.. చదువుతో, వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను వాడుతున్నారు. దాంతో అందరు కూడా మార్కెట్ లోకి వచ్చిన ఫోన్లను కోనేస్తున్నారు.. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్‌ను వినియోగిస్తూనే ఉంటారు. చాలా మందికి ఫోన్ లేకపోతే.. సమస్తం కోల్పోయినట్లుగా ఫీలవుతారు. ఫోన్ ఉంటే చాలు.. తమకు ఏదీ అవసరం లేదు అనేవాళ్లు కూడా ఉన్నారు. ఇక టెక్నాలజీ డెవలప్ అవుతున్నా కొద్ది.. అన్ని పనులు ఒక్క సెల్ ఫోన్‌తోనే చేసేయానికి వీలుపడుతుంది. షాపింగ్ అయినా.. ఈటింగ్ అయినా.. ఏదైనా ఫోన్ తోనే అవుతున్నాయి.. దాంతో వీటికి డిమాండ్ కూడా పెరిగిపోయింది..
అయితే ఫోన్ ను సేఫ్ గా ఉంచేందుకు అందరు రకరకాల పౌచ్ లను వాడుతారు.. కొందరు మాత్రం ఈ సేఫ్టీ పౌచ్‌ను కూడా పర్స్ మాదిరిగా యూజ్ చేస్తారు.. పౌచ్ ను చాలా మంది ఫోన్ కవర్ వెనుక భాగంలో కరెన్సీ నోట్లు గానీ, కాయిన్స్ గానీ, బ్యాంకుకు సంబందించిన కార్డులను పెడుతుంటారు. పౌచ్‌లో వీటిని దాచి ఉంచడం వలన అవి సేఫ్‌గా ఉంటాయని భావిస్తారు. అలాగే, అత్యవసర సమయంలోనూ ఈ ఇవి పనికోస్తాయని అనుకుంటారు.. అదే పెద్ద పొరపాటు అని నిపుణులు చెబుతున్నారు..
Also Read
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
- Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
- Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
- Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
అయితే వీటిలో ఫోన్లో ఏది ఉన్నా కూడా ఫోన్ పాడవుతుందని నిపుణులు చెబుతున్నారు..నోట్లను కాగితంతో తయారు చేస్తారు. ఇందుకోసం అనేక రకాల రసాయనాలను కూడా ఉపయోగిస్తారు. అలాంటి పరిస్థితిలో ఫోన్ వేడెక్కినప్పుడు, ఆ కరెన్సీ నోటు కారణంగా వేడి బయటకు వెల్లదు.. అలాగే కార్డులను కూడా ఫోన్ వెనక పెట్టుకుంటే ఆ వేడికి కొన్నిసార్లు పేలే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. కార్డు లపై ఉండే చిప్ పనిచేయకుండా పోతుందని, ముఖ్యమైన కార్డు అని అస్సలు పెట్టుకోవద్దు అని హెచ్చరిస్తున్నారు.. కాయిన్స్ లేదా ఏ వస్తువును కూడా అక్కడ పెట్టవద్దని హెచ్చరిస్తున్నారు… ఇలాంటి వల్లే ప్రమాదం జరుగుతాయని చెబుతున్నారు.. జాగ్రత్త..
- Tags
- bank cards
- coins
- notes
- pouch
- Smart Phone
తాజావార్తలు
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!