GlowShift కలర్ చేంజింగ్ డిజైన్ తో అచ్చం బంగారంలా మెరిసే కొత్త OPPO Reno14 5G Diwali Edition లాంచ్
- బ్లాక్ నుంచి గోల్డ్ వరకు GlowShift మ్యాజిక్
- 50MP కెమెరాలు, 6000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో
- OPPO Reno14 5G Diwali Edition..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OPPO Reno14 5G Diwali Edition: ఓప్పో (Oppo) భారత మార్కెట్‌లో ప్రత్యేకంగా Reno14 5G దివాళీ ఎడిషన్ (OPPO Reno14 5G Diwali Edition) లాంచ్ చేసింది. గతంలో మింట్ గ్రీన్ వేరియంట్‌ను విడుదల చేసిన కంపెనీ ఈసారి పండుగ సీజన్ కోసం ప్రత్యేక ఎడిషన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో ఇండస్ట్రీలోనే మొదటి హీట్ సెన్సిటివ్ కలర్ చేంజింగ్ టెక్నాలజీని అందించారు. GlowShift టెక్నాలజీ ద్వారా ఫోన్ వెనుక భాగం శరీర ఉష్ణోగ్రతకు అనుగుణంగా డీప్ ఫెస్టివ్ బ్లాక్ నుంచి రేడియంట్ గోల్డ్ కలర్‌కి మారుతుంది. ఈ ప్రక్రియలో ఆరు స్టెప్పులు, మూడు లేయర్లు, తొమ్మిది లామినేషన్ లేయర్లు ఉన్నాయి.
ఉష్ణోగ్రత 28 డిగ్రీల కంటే తక్కువగా ఉన్నప్పుడు బ్లాక్, 29 నుంచి 34 డిగ్రీల మధ్యలో ట్రాన్సిషన్, 35℃ పైగా ఉన్నప్పుడు గోల్డ్ కలర్ గా మారుతుంది. ఇది కనీసం 10,000 సైకిల్స్ వరకు కలర్ చేంజ్ ఎఫెక్ట్ ను అందించేలా రూపొందించబడిందని ఓప్పో తెలిపింది.
Also Read
- Price Change: 200MP కెమెరా, 6510mAh బ్యాటరీ, 16GB RAM గల Vivo ఫోన్.. ధరలో మార్పులు..
- కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్‌ఫోన్లు లాంచ్..!
- Google Security: పాస్వర్డ్ మరిచిపోయారా?.. ఇకపై ఒక్క 'సెల్ఫీ వీడియో'తో అకౌంట్ రికవర్!
- రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
కాంపాక్ట్ సైజ్‌లో పవర్‌ఫుల్ ఫీచర్స్ తో Xiaomi Pad Mini లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా!

OPPO Reno14 5G Diwali Edition స్పెసిఫికేషన్స్:
డిస్‌ప్లే: 6.59 అంగుళాల 1.5K OLED (2760 × 1256 పిక్సెల్స్), 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్, 1200 nits బ్రైట్నెస్, 3840Hz PWM డిమ్మింగ్, Corning Gorilla Glass 7i
ప్రాసెసర్: 4nm Dimensity 8350, Octa Core (3.35GHz వరకు), Mali-G615 MC6 GPU
ర్యామ్ & స్టోరేజ్: 8GB LPDDR5X RAM, 256GB UFS 3.1 స్టోరేజ్
సాఫ్ట్‌వేర్: Android 15 with ColorOS 15
కెమెరా సెటప్: వెనుక 50MP ప్రైమరీ (IMX882, f/1.8, OIS), 8MP అల్ట్రావైడ్ (112°, f/2.2, OV08D), 50MP పెరిస్కోప్ 3.5X (JN5, f/2.8, OIS) లు.. ముందుభాగంలో 50MP (Samsung JN5, f/2.0). ఇవి 4K 60fps HDR వీడియో రికార్డింగ్ ను చేయగలవు.
బ్యాటరీ & ఛార్జింగ్: 6000mAh బ్యాటరీ, 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్.

ఇతర ఫీచర్స్: ఇన్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, స్టీరియో స్పీకర్స్, USB టైపు-C ఆడియో.
డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్: IP66 + IP68 + IP69
కనెక్టివిటీ: 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, Bluetooth 5.4, GPS, GLONASS, Galileo, QZSS, Beidou
బరువు: 187 గ్రాములు
కొలతలు: 157.90×74.73×7.32mm
AP Legislative Council: కుప్పం ఎమ్మెల్యే అంటూ సంబోధించిన వైసీపీ ఎమ్మెల్సీ..! శాసన మండలిలో రచ్చ..
Oppo Reno14 5G దివాళీ ఎడిషన్ భారత మార్కెట్‌లో 8GB + 256GB వేరియంట్ రూ.39,999 ధరతో లభిస్తుంది. ఈ ఫోన్ ప్రధాన రిటైల్ స్టోర్లలో ఒప్పో ఈ-స్టోర్ , ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ద్వారా అందుబాటులో ఉంది. లాంచ్ ఆఫర్లలో భాగంగా 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్, 6 నెలల వరకు నో-కాస్ట్ EMI సౌకర్యం, అలాగే పాత ఫోన్ ఇచ్చి కొత్తదాన్ని కొనుగోలు చేసే కస్టమర్లకు 3,000 ఎక్స్చేంజ్ బోనస్ లాంటి ఆకర్షణీయ ఆఫర్లు ఉన్నాయి.
Every detail tells a story. ✨🪔 The OPPO Reno14 5G Diwali Edition beautifully celebrates culture with Industry’s First Heat-Sensitive Color-Changing Technology for India. Get yours today!#OPPOIndia #PayZeroWorryZero #OPPOIndiaFestiveOffers #ShineBrighter #TumJagmagao pic.twitter.com/SrUVwGLCXc
— OPPO India (@OPPOIndia) September 25, 2025
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్‌తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్‌హౌస్‌కు జెలెన్స్కీ.. ట్రంప్‌తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్‌ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!