OPPO Find X9s: ఒప్పో ఫైండ్ X9s వచ్చేసింది.. 50MP కెమెరా, 7025mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
- ఒప్పో ఫైండ్ X9s
- 50MP కెమెరా, 7025mAh బ్యాటరీ
- 12GB RAM + 256GB స్టోరేజ్ రూ.79,999.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ OPPO తన కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ OPPO Find X9s ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. శక్తివంతమైన డైమెన్సిటీ 9500s చిప్సెట్, 120Hz AMOLED డిస్ప్లే, 7025mAh భారీ బ్యాటరీ వంటి ప్రీమియం ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఒప్పో ఫైండ్ X9s రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 12GB RAM + 256GB స్టోరేజ్ రూ.79,999. 12GB RAM + 512GB స్టోరేజ్ రూ.89,999.
ఈ ఫోన్ మిడ్నైట్ గ్రే, లావెండర్ స్కై, సన్‌సెట్ ఆరెంజ్ రంగుల్లో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను OPPO India Official Store, Amazon India, Flipkart ద్వారా ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. అమ్మకాలు మే 28 నుంచి ప్రారంభమవుతాయి. లాంచ్ ఆఫర్లో భాగంగా మే 14 నుంచి మే 27 మధ్య ప్రీ-బుక్ చేసుకునే వినియోగదారులకు ఉచిత ప్రీమియం గిఫ్ట్ బాక్స్‌ను కంపెనీ అందిస్తోంది.
Also Read
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
- Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
- Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
- Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
ఒప్పో ఫైండ్ X9sలో 6.59 అంగుళాల AMOLED డిస్ప్లేను అందించారు.
రిజల్యూషన్: 2760 × 1256 పిక్సెల్స్
రిఫ్రెష్ రేట్: 120Hz
PWM డిమ్మింగ్: 3840Hz
గరిష్ట బ్రైట్నెస్: 3600 నిట్స్
డిస్ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఇచ్చారు. ఈ ఫోన్ ఆక్టా-కోర్ MediaTek Dimensity 9500s ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ కోసం Immortalis G925 MC12 GPUను ఉపయోగించారు. 12GB LPDDR5X RAM 256GB / 512GB UFS 4.1 స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ Android 16 ఆధారిత ColorOS 16పై పనిచేస్తుంది. ఒప్పో ఫైండ్ X9sలో 7025mAh భారీ బ్యాటరీ ఉంది. 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు. 50MP ప్రైమరీ కెమెరా (OIS సపోర్ట్‌తో), 50MP అల్ట్రా వైడ్ కెమెరా, 50MP 3x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా (OISతో). సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా అందించారు. ఇన్-డిస్ప్లే 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP66 + IP68 + IP69 వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్, 5G, Wi-Fi 7, Bluetooth 6.1,GPS, NFC వంటి ఫీచర్లు ఉన్నాయి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..